రాజస్థాన్ కి చెందిన వైష్ణవి శర్మ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 టైటిల్ గెలుసుకుంది
మహారాష్ట్ర కి చెందిన మిస్ మెహరమీట్ కౌర్ మరియు తమిళనాడు కి చెందిన మిస్ అభినయ కి మణప్పురం మరియు డీక్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 పోటీలో రన్నరప్స్ గా నిలిచారు. డాక్టర్ అజిత్ రవి మరియు

పెగసుస్ గ్లోబల్ ఎం డి జిబితా మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 కి గౌరవించారు. మొదటి మరియు రెండవ విజేత లను మణప్పురం ఎండి అండ్ సి ఈ ఓ వి. పి. నందకుమార్ గౌరవించారు. ఆదివారం రాత్రి కోచి లోని

సాజ్ ఎర్త్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు

రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో

రాజస్థాన్ కి చెందిన వైష్ణవి శర్మ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022గా ఎంపికయ్యారు.
మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి