
మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ కు శస్త్ర చికిత్స సఫలం కావాలని, ఆయన త్వరగా ఆరోగ్యవంతుడు కావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
మాల్దీవ్స్ అధ్యక్షుని ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ –
‘‘అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ కు శస్త్ర చికిత్స ను విజయవంతం గా పూర్తి అవ్వాలి అని, ఆయన త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటూ నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శుభకామనల కు గాను మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ శ్రీ నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.
‘‘దయామయమైన మీ యొక్క స్పందన కు ఇవే ధన్యవాదాలు ప్రధాన మంత్రి గారు’’ అని మాల్దీవ్స్ అధ్యక్షుడు ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Courtesy :Press Information Bureau , GOI