Banner
banner

జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.1 లో వికెండి జిలాటో కిచెన్ లో హీరో శ్రీకాంత్‌ చే కేక్ మిక్సింగ్ వేడుకతో పాటు  విన్ సెంటియా ఫుడ్స్ సంస్థ  వికెండి కిచెన్ ప్రారంభించారు.
నిర్వహకులు వెంకట్ మాట్లాడుతూ వికెండి జిలాటో కిచెన్  ఇది హైదరాబాద్ లో 2వ బ్రాంచ్ మరియు ఇక్కడ ఇటాలియన్ మరియు యూరోపియన్ వంటకాలు తో పాటు గెలాటోస్ మాక్ టైల్, పాస్తా, పిజ్జాలు, బర్గర్లు మరియు ఐస్ క్రీమ్మ్ కష్టమర్స్ కి అధిస్తున్నామని తెలిపారు.

మరిన్ని ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Banner
, , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com