Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 J. K. Rowling


వరల్డ్ఫేమస్నావెల్రైటర్, హ్యారీపోటర్సృష్టికర్తజేకేరౌలింగ్పుట్టినరోజుఈరోజు. ఈరోజుల్లోహ్యారీపోటర్సినిమాచూడనిపిల్లలులేదాపుస్తకంచదవనిపిల్లలుతక్కువేవుంటారు. ఆకథసృష్టించినవ్యక్తిపుట్టినరోజు…ఈరోజు. ఆవిడేబ్రిటిష్రచయిత్రిజే.కేరౌలింగ్. ఈవిడరచించినఏడుకాల్పనికపుస్తకాలేహ్యారీపోటర్నవలలు. ఈపుస్తకాలు,యువమాంత్రికుడైనహ్యారీపోటర్, రాన్వీస్లెమరియుహెర్మైనీగ్రేంజర్లతో,హోగ్వార్డ్స్స్కూల్అఫ్విచ్క్రాఫ్ట్అండ్విజార్డ్రిలోతనస్నేహితులతోకలిసిచేసినసాహసాలగురించినకథలుచెపుతాయి. జె.కెరౌలింగ్కిలండన్లోని ‘కింగ్స్క్రాస్’ స్టేషన్చేరవలసినట్రైన్ఆలస్యమైనసమయంలోహ్యారీపాటర్ఆలోచనవచ్చింది. ఆట్రైన్దిగేసారికికథఎలాసాగాలోఒకఐడియావచ్చిందిఆవిడకి. ఆతర్వాతఅయిదుసంవత్సరాలుపట్టిందిమొత్తంప్లాన్చేయడానికి.

ఈకథల్లోముఖ్యకథాంశం,మాంత్రికలోకంఅంతటినిజయించిమరియుమాయలుతెలియనిప్రజలనితనవశంచేసుకోవాలనేతపనతోహ్యారీతల్లితండ్రులనుచంపినలార్డ్వోల్డేమోర్ట్అనేదుష్టమాంత్రికుడితోహ్యారీజరిపినపోరాటానికిసంబంధించింది. ఈపుస్తకాలక్రమంఆధారంగాచాలాసక్సెస్ఫుల్ చిత్రాలు, వీడియోఆటలుమరియువాణిజ్యవస్తువులువచ్చాయి. మొదటినవల 1997 లోవిడుదలైనప్పటినుంచిఆపుస్తకాలుప్రపంచమంతటబహుళప్రాచుర్యాన్ని, ప్రశంశలనుమరియువాణిజ్యపరమైనవిజయాన్నిసాధించాయి. ఈపుస్తకాలూ 67 భాషలలోఅనువదించబడ్డాయి.

2 శరత్బాబు


హీరోగా… విలన్గా… తండ్రిగా… ఇలాఎన్నోపాత్రల్లోఒదిగిపోయినవిలక్షణనటుడుశరత్‌బాబుపుట్టినరోజుఈరోజు. ఈయనఅసలుపేరుసత్యనారాయణదీక్షిత్. తెరకుశరత్‌బాబుపేరుతోపరిచయమయ్యారు. 1951 జులై 31నఆముదాలవలసలోజన్మించినశరత్‌బాబుకికుర్రాడుగాఉన్నప్పుడుపోలీసుఅధికారికావాలనేకలఉండేదట. అయితేతండ్రితనకుటుంబానికున్నహోటల్‌వ్యాపారంచూసుకోమనిచెప్పేవారట. ఆయనరూపాన్నిచూసిచాలామందిసినిమాల్లోప్రయత్నించమనిసూచించడం, తల్లికూడాఆదిశగాప్రోత్సహించడంతోఆయనదృష్టిసినిమారంగంవైపుమళ్లింది. బాలచందర్‌దర్శకత్వంవహించిన ‘నిరళ్‌నిజమగిరదు’ చిత్రంతోశరత్‌బాబుకిమంచిగుర్తింపులభించింది. ఆచిత్రంతరువాతవెనుదిరిగిచూసుకొనేఅవసరంఆయనకిరాలేదు. అంతకుముందేశరత్‌బాబు ‘రామరాజ్యం’, ‘కన్నెవయసులో’ నటించారు. సింగీతంశ్రీనివాసరావుదర్శకత్వంవహించిన ‘పంతులమ్మ’, ‘అమెరికాఅమ్మాయి’ చిత్రాలతోనూమంచిపేరుతెచ్చుకొన్నారుశరత్‌బాబు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఆంగ్లభాషల్లోకలిపి 220కిపైగాచిత్రాలుచేశారీయన. ఎనిమిదినందిపురస్కారాలుసొంతంచేసుకొన్నారు. తమిళం, తెలుగుభాషల్లోటెలివిజన్‌లోనూనటించిపేరుఇంటింటికీచేరువయ్యారు. తనకంటేవయసులోపెద్దవారైనరమాప్రభనిప్రేమించిపెళ్లిచేసుకొన్నారుశరత్‌బాబు. పద్నాలుగేళ్లతరువాతఈఇద్దరూవిడిపోయారు.

3 Michael Biehn

మిలిటరీనటుడుగాహాలీవుడ్లోపేరుతెచ్చుకున్నఈనటుడునిమీరుఅనేకసినిమాల్లోచూసిఉంటారు. ఆయనపేరు మైకేల్‌కొన్నెల్‌బీన్. ఈరోజేఆయనపుట్టినరోజు. దర్శకనిర్మాతజేమ్స్‌కామెరాన్‌తీసినఎన్నోసినిమాల్లోఅతడుమిలిటరీపాత్రలుధరించిమెప్పించాడు. ‘దటెర్మినేటర్’, ‘ఎలియన్స్’, ‘దఎబిస్’ సినిమాల్లోఅలాంటిపాత్రలవల్లప్రపంచవ్యాప్తంగాపాపులారిటివచ్చింది. అలబామాలో 1956 జులై 31నపుట్టినఇతడుస్కూలురోజులనుంచేనాటకరంగంవైపుఎట్రాక్ట్అయ్యాడు. ‘దఫ్యాన్’, ‘నేవీసీల్స్’, ‘టూంబ్‌స్టోన్’, ‘దరాక్’, ‘మెడిగో’, ‘ప్లానెట్‌టెర్రర్’లాంటిసినిమాలతోపాటుటీవీలద్వారాకూడాప్రేక్షకాదరణపొందాడు. ఉత్తమనటుడిగాఅవార్డులుఅందుకున్నాడు.

4 ప్రేమ్చంద్ (రచయిత)

కథలులేకుండామనిషిజీవితాన్నిఊహించలేం. కథలులేకుంటేమనిషిపిచ్చివాడైపోతాడు. పాటనుంచిమొదలైనమనిషిజీవితంకథనుంచికొనసాగుతుంది. మనిషిచనిపోయినతరవాతకూడాకథలాగాకొనసాగుతుంది. కథలుఏంచేస్తాయి. కథలుమనల్నిఆలోచింపచేస్తాయి. కొన్నికథలునవ్విస్తాయి. కొన్నికథలుమనకళ్లుతెరిపిస్తాయి. కొన్నికథలుమనకళ్లల్లోగడ్డకట్టినకన్నీళ్లనిప్రవహింపచేస్తాయి. మనసుకరిగిపోతుంది. కథల్లోమనకుతెలియనిమహాత్తుఉంది. అలాంటికథలుఎన్నోరాసిన ఐకానిక్హిందీరచయితమున్షీప్రేమ్చంద్‌పుట్టినరోజుఈరోజు. 1880లోవారణాసిలోజన్మించినప్రేమ్‌చంద్ 12 వరకూనవలలు, 250 కథలురచించారు. మున్షిప్రేమ్చంద్ భారతదేశపుప్రముఖహిందీ, మరియుఉర్దూకవి. ఈయనికలంపేరుప్రేమ్చంద్. సాంఘీకజీవనంలోమనిషితనాన్ని, మంచితనాన్నిపెంపొందించడానికితనరచనలద్వారాకృషిచేసినమహరచయిత .ఉర్దూలోహిందీలోకథలు, నవలలు, సంపాదకీయాలురాసినమహానీయుడు, పిల్లలమానసికప్రవర్తనగురించికూడాగొప్పకథలురాశాడు. ఆయనకథలుమనిషిగాఎలావుండాలోఆలోచింపచేస్తాయి. ఆకథల్లోప్రేమా, మానవత్వంఅనుబంధంఎన్నోకలగలిపిఉంటాయి. అందుకేఆయన్నుడూడుల్‌గాఎంపికచేసిగౌరవించిందిగూగుల్. ప్రేమ్చంద్జయంతిసందర్భంగాఆయననుగుర్తుచేసేకునేందుకుగూగుల్ఈపనిచేసింది. ఈడూడుల్‌నుప్రేమ్‌చంద్రచించిన ‘గోదాన్’ నవలనుంచితీసుకున్నారు. ఈనవలనుఆయన 1936లోరచించారు.

5 కైరాఅద్వాని

కైరాఅద్వానీఅంటేమనకుగుర్తొచ్చేసినిమామహేష్బాబు “భారత్అనేనేను”..సినిమాలోసీఎంఫేవరేట్గర్ల్గాఅద్భుతంగానటించిఅందరినిఆకట్టుకుంది.ఈభామ 1992 జులై 31 వతేదీనముంబైలోపుట్టిన, ఈభామఈరోజుతోమరోసంవత్సరందాటేసింది. రామ్చ‌ర‌ణ్తోనటించినవినయవిధేయరామఫ్లాప్అయ్యేసరికికియారానుతెలుగులోపట్టించుకోవడంమానేసారుకానీహిందీలోమాత్రంస్టార్హీరోయిన్అయిపోయింది. అక్కడఅర్జున్రెడ్డిరీమేక్కబీర్సింగ్లోజోడీకట్టిందిఈభామ. అదిబ్లాక్బస్టర్అయ్యేసరికికియారాకోసంస్టార్హీరోలువేచిచూస్తున్నారు. అయినాల‌స్ట్స్టోరీస్లోకైరారెచ్చిపోయినతీరుచూసినత‌ర్వాతఎలాంటిపాత్ర‌కైనాఆమెరెడీఅనిఅర్థ‌మైపోతుంది. ‘లస్ట్‌స్టోరీస్’, ‘కలంక్’, ‘కబీర్‌సింగ్’… సినిమాలతోబాలీవుడ్‌నుఆకట్టుకుంది కియారాఅద్వానీ. ఇకకియారాఅసలుపేరుఆలియాఅద్వానీ. ముంబాయిలోచదువుపూర్తికాగానేసినిమాల్లోకిరావడానికిప్రయత్నాలుమొదలుపెట్టింది. అప్పటికేఆలియాభట్‌స్టార్‌హీరోయిన్‌గాగుర్తింపుతెచ్చుకుంది. ఆమెపేరులోకూడాఆలియాఅన్నపదంఉండడంతోప్రేక్షకులుకన్‌ఫ్యూజన్‌అవుతారన్నఉద్దేశంతోబాలీవుడ్‌సూపర్‌స్టార్‌సల్మాన్‌ఖాన్‌ఈపేరుసూచించారు. పేరుమార్చుకోవడంతనకుకలిసివచ్చిందిఅంటోందికియారాఅద్వాని. ఆమెతనకెరీర్లోమలుపుగురించిచెప్తూ ..టర్నింగ్‌పాయింట్ ‘లస్‌్ాస్టోరీస్’ అంటారు. మరికొందరు ‘కబీర్‌సింగ్’ అంటారు. ‘లస్ట్‌స్టోరీస్’ తరువాత ‘ఈఅమ్మాయినటించగలదు’ అనుకున్నారుఫిల్మ్‌మేకర్స్. ‘లస్ట్‌స్టోరీస్’ ప్రశంసలనుతెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్’ ప్రేక్షకులప్రేమనుపంచిందిఅంటుంది. ఏదైతైనేంతెలివిగాప్లాన్చేసికెరీర్నిసక్సెస్ఫుల్గానడిపిస్తోంది.

6 వినోద్కుమార్

మామగారు, సీతారత్నంగారిఅబ్బాయి, మౌనపోరాటంలాంటిసక్సెస్ఫుల్ చిత్రాల్లోహీరోగానటించినవినోద్‌కుమార్ ..ఆతర్వాతపలుచిత్రాల్లోక్యారెక్టర్యాక్టర్‌గాకూడానటించారు. కేవలంతెలుగుమాత్రమేకాకుండాఇంకాతమిళ, కన్నడ, మలయాళసినిమాలలోనటించాడు. ఆయనమొదటిచిత్రం 1985లోవిడుదలైనకన్నడచిత్రంతవరుమనే. తెలుగులోమొట్టమొదటిచిత్రంరామోజీరావునిర్మించగా 1989 లోవిడుదలైనమౌనపోరాటం. మామగారు, కర్తవ్యం, భారత్బంద్లాంటిసినిమాలుఅతనికిహీరోగామంచిపేరుతెచ్చినచిత్రాలు. 1991 లోమామగారుసినిమాకుగానుఉత్తమసహాయనటుడిగానందిఅవార్డువచ్చింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి.

Banner
, , , , ,
Similar Posts

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో సీనియర్ సిటిజన్‌లకు రోజువారీ జీవన సహాయాలు మరియు సహాయక పరికరాలను అందించడం కోసం రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద పంపిణీ శిబిరాన్ని ప్రారంభించేందుకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డా. వీరేంద్ర కుమార్

Latest Posts from Vartalu.com