Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Arnold Schwarzenegger

ఆర్నాల్డ్ష్వార్జ్నెగర్పుట్టినరోజుఈరోజు. ఆర్నాల్డ్అనగానేఅందరికీటెర్మినేటర్సినిమానేగుర్తుకొస్తుంది. 1984లోవచ్చినతొలిపార్ట్హాలీవుడ్లోపెద్దసంచలనం. ఈసినిమాతోరాత్రికిరాత్రేప్రపంచవ్యాప్తంగాసూపర్స్టార్అయిపోయాడు. ఆతర్వాతటెర్మినేటర్సిరీస్లోఆర్నాల్డ్నటించినదిజడ్జిమెంట్డేరైజ్ఆఫ్దమెషీన్స్కూడాసూపర్హిట్టయి.. ఆర్నాల్డ్నుఎక్కడికోతీసుకెళ్లాయి. ఐతేసిరీస్లోవచ్చిననాలుగోసినిమా ‘సాల్వేషన్’లోఆర్నాల్డ్లేడు. ఆసినిమాతీసేసమయానికిరాజకీయాల్లోకిఅడుగుపెట్టికాలిఫోర్నియాగవర్నర్పదవిలోబిజీఅయిపోయాడుఆర్నాల్డ్.

ఇకఆర్నాల్డ్ 15 ఏళ్లకేబరువులుఎత్తడంప్రారంభించాడు. 20 ఏళ్లకల్లా ‘మిస్టర్‌యూనివర్శ్’ టైటిల్‌గెలుచుకున్నాడు. అంతర్జాతీయంగాబాడీబిల్డింగ్‌పోటీలునిర్వహించే ‘మిస్టర్‌ఒలింపియా’ విజేతగాఏడుసార్లునిలిచాడు. దేహదారుఢ్యంపైఅనేకపుస్తకాలురాశాడు. 1947 జులై 30నపుట్టినఆర్నాల్డ్‌కి 23 ఏళ్లవయసులోసినిమాలపైగాలిమళ్లింది. 1970లోవచ్చిన ‘హెర్క్యులెస్‌ఇన్‌న్యూయార్క్’తోమొదలుపెట్టి ‘దలాంగ్‌గుడ్‌బై’, ‘స్టేహంగ్రీ’, ‘దవిలన్’ లాంటిసినిమాలుఏవేవోచేసినా, 1982లోవచ్చిన ‘కానన్‌దబార్బేరియన్’ సినిమాతోఅతడిపేరుమార్మోగిపోయింది. జేమ్స్‌కామెరూన్‌తీసిన ‘దటెర్మినేటర్’తోస్టార్‌అయిపోయాడు. పోరాటవీరుడిగానేకాక, హాస్యంచిలికించేపాత్రల్లోనూమెప్పించాడు. ‘కమేండో’, ‘రాడీల్’, ‘ప్రెడేటర్’, ‘రెడ్‌హీట్’, ‘టోటల్‌రీకాల్’, ‘కిండర్‌గార్టెన్‌కాప్’, ‘ట్రూలైస్’ లాంటిసినిమాలతోఅంతర్జాతీయగుర్తింపుసాధించాడు.

డబ్బైల్లోపడినాఇప్పటికీయాక్షన్సినిమాల్లోనటిస్తూచేతులు, కాళ్లువిరగ్గొట్టుకుంటున్నాభయపడడుఆర్నాల్డ్ష్వార్జ్నెగర్ . నాలుగుదశాబ్దాలకుపైగాసాగినసినిమాకెరీర్లోదాదాపుప్రతిసారీఆయనగాయపడుతూనేఉన్నాడు. వాటిలోచాలాసార్లుఆయనఎమర్జెన్సీలోకూడాచేరాడు. అయినాఎక్కడావెనకడుగువెయ్యడు. అయినాసినిమాల్లోఅందులోనూయాక్షన్సన్నివేశాల్లోచేసేటప్పుడుగాయాలుతప్పవనిఆయనఅంటారు. చాలాసార్లుతానుఎమర్జెన్సీరూంనుంచినేరుగావచ్చిషూటింగులోపాల్గొంటాడు. గతంలోబాడీబిల్డింగ్ఛాంపియన్గాకూడానిలిచినఆర్నాల్డ్ష్వార్జ్నెగర్.. టెర్మినేటర్లాంటిసినిమాలతోభారతప్రేక్షకులకుకూడాదగ్గరయ్యాడు.

2 సోనూసూద్

దేశంలోనివలసకార్మికులకుదేవుడు. దేశంమొత్తంమెచ్చుకుంటున్నరియల్లైఫ్హీరోఅయినసోనూసూద్పుట్టినరోజుఈరోజు. వలసకార్మికులనుఇళ్లకుచేర్చడంకోసంసోనూసూద్చేపట్టినకార్యక్రమాలుమంచిఫలితాలనిచ్చాయి. కొన్నివందలమందినిస్వగృహాలకుచేర్చాయి. వలసకార్మికులకోసంఓవిమానాన్నికూడాసోనూసూద్బుక్చేశాడు. ఈక్రమంలోసోషల్మీడియాలోగానీ, ఇతరత్రాగానీసోనూపాపులారిటీకొత్తరికార్డులుసృష్టిస్తోంది. ఇక ‘అరుంధతి’లోబొమ్మాళీనిన్నొదలా… అంటూఆయనచేసినహంగామాఅలాంటిది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, పంజాబీచిత్రాలతోజాతీయస్థాయిలోగుర్తింపుతెచ్చుకొన్నారుసోనూ. ‘సిటీఆఫ్‌లైప్’, ‘కుంగ్‌ఫుయోగా’తోఆంగ్లంలోనూనటించారాయన. నటుడిగానేకాకుండా, మోడల్‌గా, నిర్మాతగాకూడారాణించారు. 1999లో ‘కలైజ్ఞర్’, ‘నెంజిలే’ చిత్రాలతోతమిళంలోకిఅడుగుపెట్టారుసోనూ. ఆతరువాతతెలుగులో ‘హ్యాండ్సప్’ అనేచిత్రంచేశారు. 2005లోనాగార్జునతోకలిసినటించిన ‘సూపర్’తోసోనూకితెలుగులోమంచిగుర్తింపొచ్చింది. ఆతరువాత ‘అతడు’, ‘అశోక్’ చిత్రాలతోఅదరగొట్టారు. ‘అరుంధతి’, ‘ఆంజనేయులు’, ‘ఏక్‌నిరంజన్’, ‘కందిరీగ’, ‘దూకుడు’ చిత్రాల్లోసోనూసూద్ పాత్రలుప్రేక్షకుల్నివిశేషంగాఆకట్టుకున్నాయి. 2016లోతనతండ్రిశక్తిసాగర్‌పేరుతోశక్తిసాగర్‌ప్రొడక్షన్స్‌అనేనిర్మాణసంస్థనిఆరంభించినఆయన ‘అభినేత్రి’కిహిందీవర్షన్‌గాతెరకెక్కిన ‘తూటక్‌తూటక్‌తూటియా’ అనేచిత్రాన్నినిర్మించారు. జాకీచాన్‌తోకలిసిటనించిన ‘కుంగ్‌ఫుయోగా’ చిత్రాన్నికూడాహిందీలోఆయనేసొంతంగావిడుదలచేశారు. ‘అరుంధతి’లోనటనకిగానూఉత్తమప్రతినాయకుడిగాతెలుగులోనందిపురస్కారాన్నిఅందుకొన్నారు.

3 సోనూనిగ‌మ్


బాలీవుడ్ప్ర‌ముఖగాయ‌కుడుసోనూనిగ‌మ్పాట‌ల‌కిప‌రవశించ‌నివారుఉండ‌రు. ఎన్నోఅద్భుత‌మైనసాంగ్స్ఆల‌పించినసోనూనిగ‌మ్పుట్టినరోజుఈరోజు. కేవలంహిందీపాటలుమాత్రమేకాకుండాబెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీలాంటిఅనేకభాషల్లోపాటలుపాడాడు. తెలుగులో ‘‘కథవింటావాప్రేమకథఒకటుంది.. విన్నావంటేసరదాగాఉంటుంది’’, ‘‘హ్యాపీగాజాలీగాఎంజాయ్‌చెయ్‌రా’’.. అలాగే ‘జీన్స్’ చిత్రంలోని ‘‘రావేనాచెలియ’’.. పాటనుంచిఇప్పటి ‘లవర్’ చిత్రంలోని ‘‘వాట్‌ఏఅమ్మాయి’’.. పాటవరకుఆయనతెలుగువాళ్లకునచ్చేతెగపాటలుపాడారు. కొన్నిసినిమాల్లోనటించాడు.

అలాగేఅనేకదేశీపాప్ఆల్బమ్స్విడుదలచేశాడు. అంతేకాదుమైకేల్‌జాక్సన్‌మృతికినివాళిగాఓపాటనుపాడితనప్రత్యేకతచాటుకున్నాడు. భారతీయగాయకుల్లోఎక్కువరెమ్యునేషన్అందుకునేవారిలోఒకడు. కెరీర్ప్రారంభంలోఢిల్లీలోజింగల్యాడ్స్తెలుగు, తమిళ్, మలయాళం, కాశ్మీరీ, బెంగాలీలాంటిభాషల్లోయాడ్స్చేసేవాడు. ఆటైంలో 60-70వరకూతెలుగులోచేశారు. కొంచెంఫేమస్అయ్యాకాముంబైకివెళ్లారు. అప్పుడుతెలుగులోపాడటంమొదలుపెట్టారు. ఆయనతెలుగుచాలాబాగాపలుకుతారు. తనస్వరప్రస్థానంలోఒకజాతీయ,రెండుఫిల్మ్‌ఫేర్(హిందీ),మూడుఫిల్మ్‌ఫేర్(సౌత్ ) అవార్డులుఅందుకున్నాడు. గాయకుడిగానేకాకుండానటుడిగా, వ్యాఖ్యాతగాప్రస్థానంసాగిస్తున్నారు.

4 క్రిస్టోఫర్‌నోలన్


హాలీవుడ్‌చిత్రాలుచూసేప్రేక్షకులకుదర్శకుడుక్రిస్టోఫర్‌నోలన్‌పేరుపరిచయమే. ఆయనపుట్టినరోజుఈరోజు. ‘దిడార్క్‌నైట్’, ‘ఇన్‌సెప్షన్’, ‘దిడార్క్‌నైట్‌రైజెస్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డంకర్క్’ చిత్రాలతోప్రేక్షకుల్లోఅభిమానాన్నిసొంతంచేసుకున్నారు. క్రిస్టోఫర్నోలన్ ఆయననిర్మించినపదిసినిమాలుప్రపంచవ్యాప్తంగా 4.7 బిలియన్‌డాలర్లనువసూలుచేశాయి! ఆసినిమాలన్నీ 34 ఆస్కార్‌అవార్డులనునామినేషన్లుపొంది, పదిఅవార్డులనుసాధించాయి! ప్రపంచంలోనేప్రభావశీలురైన 100 మందితోటైమ్‌పత్రికరూపొందించినజాబితాలోఆయనరెండుసార్లుస్థానంసంపాదించాడు! బ్రిటిష్‌ప్రభుత్వంఅందించేప్రతిష్ఠాత్మకమైన ‘కమాండర్‌ఆఫ్‌దఆర్డర్‌ఆఫ్‌దబ్రిటిష్‌ఎంపైర్’ పురస్కారాన్నిఅందుకున్నాడు!
లండన్‌లో పుట్టినక్రిస్టోఫర్‌నోలన్, ఎనిమిదేళ్లవయసులోనేషూటింగ్మొదలుపెట్టాడంటేఆశ్చర్యమేస్తుంది. తండ్రికొనిచ్చినసూపర్ 8 కెఏరాతోచిన్నచిన్నచిత్రాలుతీసేవాడు. ఆఅభిరుచేఅతడినిచిత్రరంగంవైపునడిపించింది. స్నేహితులతోకలిసిఅతడురూపొందించిన ‘గెంఘిస్‌బ్లూస్’ డాక్యుమెంటరీఆస్కార్‌కునామినేషన్‌పొందింది. దర్శకుడిగాక్రిస్టఫర్‌నోలన్‌ప్రస్థానంఎవరినైనాఆకట్టుకుంటుంది.

తాముఎలాంటిసినిమాతీయాలనుకొంటేఅలాంటిసినిమాతీయగలిగేఅతికొద్దిమందిహాలీవుడ్‌డైరెక్టర్‌లలోఆయనముందుంటాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటిగొప్పడైరెక్టర్‌సైతంతనసినిమాలకునిధులకోసంఇబ్బందులుపడితే, అందుకుభిన్నంగాఅదుపులోఉండేబడ్జెట్‌సినిమాలతోఓటమిఎరుగనిదర్శకునిగా, అదేసమయంలోవిమర్శకులఅభిమానానికిపాత్రుడైనదర్శకుడిగాఎదుగుతూవచ్చాడు. భారీగాఖర్చయ్యేసైన్స్‌ఫిక్షన్ (ఇంటర్‌స్టెల్లార్)నికూడా 165 మిలియన్‌డాలర్లవ్యయంతోతీసేసిదానికినాలుగింతలఆదాయాన్నిసంపాదించిపెట్టడంఆయనకేచెల్లింది. అందుకేఇప్పుడుహాలీవుడ్‌లోఆయనమినిమమ్‌గ్యారంటీదర్శకుడు. తెరపైతనుసృష్టించినబ్యాట్‌మన్‌పాత్రతరహాలోనోలన్‌పబ్లిసిటీకిదూరంగాఉంటాడు. తనేమిటో, తనపనేమిటో.. అంతేఆయనకుతెలిసింది!

క్రిస్టఫర్‌నోలన్‌చేతిలోపడితేఓమామూలుకథకూడాఅసాధారణకథగామారిపోతుంది. ఆశ్చర్యపరిచేస్క్రీన్‌ప్లేతోపాటుఛాయాగ్రహణం, నేపథ్యసంగీతం, ఎడిటింగ్‌లాంటిసాంకేతికఅంశాలనుఅద్భుతంగామేళవించితెరపైమేజిక్‌చేస్తుంటారునోలన్. రెగ్యులర్‌కథాంశాలకుభిన్నమైనఅంశాలంటేఆయనకుఇష్టం. 28 ఏళ్లవయసులో ‘ఫాలోయింగ్’ (1998) అనేఅతిచిన్నబడ్జెట్ కేవలం 6,000 డాలర్లుతోతీసినక్రైమ్‌డ్రామాతోసినీదర్శకుడిగాపరిచయమైననోలన్.. రెండోసినిమా ‘మెమెంటో’ (2000)తోఅందరిదృష్టినీతనవైపుతిప్పుకున్నాడు. కొద్దిసేపుజరిగినవిషయాలనేమరచిపోతుండేఒకవ్యక్తితనకుజరిగినఅన్యాయానికిఎలాప్రతీకారంతీర్చుకున్నాడనేఅంశంతోసైకలాజికల్‌థ్రిల్లర్‌గారూపొందించినవిధానంవిమర్శకుల్లోఎంతోచర్చకుకారణమైంది. దానితర్వాతనోలన్‌వెనుతిరిగిచూడాల్సినఅవసరంకలగలేదు. ‘బ్యాట్‌మన్’ ట్రయాలజీ, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్‌సినిమాలతోహాలీవుడ్‌అగ్రదర్శకుడిగారూపుదాల్చాడు.

5 మ్యాట్రిక్స్‌నటుడు లారెన్స్‌ఫిష్‌బర్న్

ఇంటర్నేషనల్గాపాపులారిటీసందాపించుకున్న మ్యాట్రిక్స్‌సీరిస్సినిమాలుగుర్తున్నాయా? ముఖ్యంగాఆమూడుభాగాలుగావచ్చినఈసినిమాల్లోమార్ఫియస్‌పాత్రగుర్తుందా? ఆపాత్రద్వారాప్రపంచవ్యాప్తంగాపేరుతెచ్చుకున్న నటుడేలారెన్స్‌ఫిష్‌బర్న్. ఆయనపుట్టినరోజేఈరోజు. నటుడిగా, నాటకరచయితగా, నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, దర్శకుడిగాహాలీవుడ్‌లోతనదైనముద్రవేసినఇతడుపిల్లిగెడ్డంతో, బోడిగుండుతోచాలాయాక్షన్‌సినిమాల్లోమెప్పించాడు. ‘బోయిస్‌అండ్‌దహుడ్’, ‘మిస్టర్‌క్లీన్’, ‘ఎపొకలిప్స్‌నౌ’, ‘దబోవెరీకింగ్’, ‘వాట్‌ఈజ్‌లవ్‌గాట్‌టుడూవిత్‌ఇట్’, ‘టూట్రైన్స్‌రన్నింగ్’, ‘డీప్‌కవర్’, ‘కింగ్‌ఆఫ్‌న్యూయార్క్’, ‘మ్యాన్‌ఆఫ్‌స్టీల్’, ‘బ్యాట్‌మ్యాన్‌వెర్సెస్‌సూపర్‌మ్యాన్’, ‘యాంట్‌మ్యాన్‌అండ్‌దవాస్ప్’ లాంటిసినిమాలతోపాటుఎన్నోటీవీసీరియల్స్‌ద్వారాకూడాగుర్తింపుపొందాడు. జార్జియాలో 1961 జులై 30నపుట్టినలారెన్స్‌కాలేజీరోజుల్లోనేనాటకరంగంపట్లఆకర్షితుడయ్యాడు. అంచెలంచెలుగాఎదుగుతూమంచినటుడిగాఅనేకపురస్కారాలుఅందుకున్నాడు.

6 Hilary Swank


హాలీవుడ్నిరెగ్యులర్గాఫాలోఅయ్యేవారికిహిల్లరీస్వాంక్బాగాపరిచయం. ఆమెకుప్రత్యేకమైనఫ్యాన్బేస్ఉంది. రెండుఅకాడమీ, రెండుగోల్డెన్‌గ్లోబ్, రెండుక్రిటిక్స్‌ఛాయిస్‌తోపాటుస్కీన్ర్‌యాక్టర్స్‌గిల్డ్‌అవార్డులుఆమెనటనకుగీటురాళ్లు. అంతటిపేరుప్రఖ్యాతులుగలహిలరీస్వాంక్ పుట్టినరోజుఈరోజు. ఈస్టార్బ్యూటీ ‘కరాటేకిడ్’, ‘బెవర్లీహిల్స్’, ‘బాయిస్‌డోన్ట్‌క్రై’, ‘డ్రామా’, ‘మిలియన్‌డాలర్‌బేబీ’, ‘ఇన్‌సోమ్నియా’, ‘రెడ్‌డస్ట్’, ‘లోగాన్‌లక్కీ’ లాంటిచిత్రాలద్వారాప్రపంచవ్యాప్తంగాగుర్తింపుతెచ్చుకుంది. ‘మిలియన్‌డాలర్‌బేబీ’ (2004). ప్రముఖహాలీవుడ్‌నటుడు, దర్శకుడు, నిర్మాతక్లింట్‌ఈస్ట్‌వుడ్‌నిర్మించి, నటించి, దర్శకత్వంవహించినఈసినిమానాలుగుఅవార్డులనుగెలుచుకుంది. వాణిజ్యపరంగాకూడా 30 మిలియన్‌డాలర్లపెట్టుబడికి 216 మిలియన్‌డాలర్లకుపైగాఆర్జించిసంచలనంసృష్టించింది. బాక్సింగ్‌క్రీడలోఎదగాలనికోరుకున్నఓమహిళకథగారూపొందినఈసినిమాలోప్రధానపాత్రలోఉత్తమనటిగాఅనేకపురస్కారాలుపొందినహిల్లరీస్వాంక్‌నటించింది.

ఈసినిమాకుకూడాఆమెఆస్కార్‌అందుకుంది. ఆమెసంపదదాదాపు 40 మిలియన్డాలర్లుఉంటుంది. నటిగానిలదొక్కుకునేక్రమంలో.. నివసించడానికిఇల్లుకూడాలేకపోవడంతోకారునేఇల్లుగాచేసుకోవాల్సివచ్చింది. ఆతర్వాతదశతిరిగికోట్లువచ్చినా.. డబ్బులేనప్పుడుతానుపడినకష్టాలనుమర్చిపోలేదుహిల్లరీ. అందుకేవిలాసాలజోలికిపోదు. టూత్‌పేస్టునుంచిటాయిలెట్పేపర్దాకాఎక్కడచౌకగావస్తాయోచూసుకునిహోల్‌సేల్‌గాకొంటుంది. డిస్కౌంటుకూపన్లలాంటివిదాచిపెట్టిషాపింగ్‌కివెళ్లినప్పుడుసద్వినియోగంచేసుకుంటుంది.

1997లోప్రముఖదర్శక, నిర్మాతచాద్‌లోవ్‌ను 1997లోపెళ్లిచేసుకొన్నికాన్నాళ్లుపాటుసజావుగాసాగినవీరికాపురంసరిగ్గాతొమ్మిదిసంవత్సరాలతరువాతఅంటే 2007లోవిడిపోయారు. గతసంవత్సరంఫిలిప్‌ష్నైడర్‌అనేవ్యక్తినిపెళ్లిచేసుకొంది. ఈమధ్యన ‘ఐయామ్‌మదర్’, ‘ఫాటెల్’, క్రెయిగ్‌జోబెల్‌దర్శకత్వంలోతెరకెక్కుతున్న ‘దిహంట్’ సినిమాలోనటించింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి.

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com