Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 ముళ్లపూడిహరిశ్చంద్రప్రసాద్


ప్రముఖపారిశ్రామికవేత్తముళ్లపూడిహరిశ్చంద్రప్రసాద్ జయంతిఈరోజు. ఆయనఈరోజేజన్మించారు. ముళ్లపూడిపారిశ్రామికవేత్తమాత్రమేకాకుండారాజకీయాల్లోనూరాణించారు. ఈయనస్వస్థలంపశ్చిమగోదావరిజిల్లాలోనితణుకు. స్వాతంత్ర్యమురావడానికినాలుగురోజులముందు (1947 ఆగస్టు 11) తణుకులోఆంధ్రాసుగర్స్స్థాపించాడు. అంచలంచెలుగావిస్తరింపబడినఈపరిశ్రమఒరవడికాస్టిక్సోడా, కాస్టిక్పొటాష్, క్లోరీన్, హైడ్రోజెన్, సల్ఫ్యూరిక్ఆమ్లము, సూపర్ఫాస్ఫేట్, రాకెట్ఇంధనముమొదలగుఉత్పత్తులకుదారితీసింది. ఉభయగోదావరిజిల్లాల్లోపలుపరిశ్రమలుస్థాపించారు. చిన్నవయస్సులోనేపారిశ్రామికవేత్తగాఎదిగారు. ముళ్లపూడిసర్పంచ్, మున్సిపల్చైర్మన్, శాసనసభ్యుడిగాకూడాపనిచేశారు. 1955 నుండి 1967 వరకుతణుకుశాసనసభ్యుడిగాపనిచేశారు. 1995లోటాప్ట్యాక్స్పేయర్అవార్డునుపొందారు. ఆంధ్రాబిర్లాగాప్రఖ్యాతిచెందినడాక్టర్‌ముళ్లపూడిహరిశ్చంద్రప్రసాద్‌పల్లెటూరిరైతువారీపెద్దమనిషిగా, సాదాసీదాగాకనిపించేవారు. 24 ఏళ్లవయసులోఆంధ్రాషుగర్స్‌స్థాపించినప్పుడుఆయనఎంతఉత్సాహంగాఉండేవారో 91 ఏళ్లవృద్ధాప్యంలోనూఅంతేఆసక్తితోపనిచేస్తూవచ్చారు.

2 దుల్కర్సల్మాన్

మలయాళంలోసూపర్స్టార్గావెలుగొందుతున్నయంగ్హీరోల్లోఒకరుదుల్కర్సల్మాన్. ఈయంగ్హీరోపుట్టినరోజుఈరోజు. మణిరత్నంతెరకెక్కించిన ‘ఓకేబంగారం’ సినిమాతోదుల్కర్హిట్కొట్టాడు. అంతేకాదు, ఈసినిమాతోఆయనతమిళ్లోపాటుతెలుగులోనూఅభిమానులనుసంపాదించుకున్నాడు. ఆతర్వాత ‘మహానటి’ చిత్రంద్వారాతెలుగుతెరకుపరిచయమయ్యారు. ఆసినిమాతర్వాతఆయననటించినకొన్నిసినిమాలుతెలుగులోకిడబ్కూడాఅయ్యిక్లిక్అయ్యాయి. ఆమధ్యవిడుదలయిన ‘కనులుకనులనుదోచాయంటే’ చిత్రంద్వారామంచిసక్సెస్నిసొంతంచేసుకొనితెలుగుప్రేక్షకులకుమరింతచేరువయ్యారు. ఇంకావరసఆఫర్స్తోదూసుకుపోతున్నాడు. దుల్కర్కుమళయాళంలోఓరేంజిలోఫాలోయింగ్ఉంది. తెలుగులోనూఆయనప్రత్యేకమైనకల్ట్ఫాలోయింగ్ఉండటంవిశేషం.


3 హ్యూమాఖురేషీ..

కాలాసినిమాతోసౌత్ప్రేక్షకులకుపరిచయంఅయినబ్యూటీహ్యూమాఖురేషీపుట్టినరోజుఈరోజు.కాలాకుముందేబాలీవుడ్‌లోచాలాసినిమాల్లోనటించిందిహ్యూమా. కానీవిజయంరాకపోవడంతోఅలామిగిలిపోయింది. అందాలఆరబోతలోఏమాత్రంవెనకడుగువేయదనిఈముద్దుగుమ్మ కుపేరు. తనఇన్‌స్టాగ్రామ్‌లోఅమ్మడుఅదిరిపోయేహాట్ఫోటోషూట్పోస్ట్చేయటంఆమెకుహాబి.గతంలో ‘వైస్రాయ్‌హౌస్’ అనేఇంగ్లీష్‌చిత్రంలోనటించినహ్యూమా ఆమధ్యన ‘ఆర్మీఆఫ్‌డెడ్’ అనేమరోఇంగ్లీష్‌ప్రాజెక్ట్‌లోముఖ్యతారగాచేసింది. 2012లోఅనురాగ్కశ్యప్రూపొందించినగ్యాంగ్స్వాస్సేపూర్చిత్రంలోనటించడంద్వారాఆమెబాలీవుడ్‌లోకిఅడుగుపెట్టారు. ఆతర్వాతదేడ్ఇష్కియా, ఏక్థిదయాన్చిత్రాల్లోనటించారు. అలాగేదక్షిణాదిలోసూపర్స్టార్రజనీకాంత్‌తోరొమాన్స్చేశారు. తాజాగాహాలీవుడ్‌లోతనఅదృష్టాన్నిపరీక్షించుకొనేందుకుఅడుగులేస్తున్నారు. ఇకడిజిటల్‌ఫ్లాట్‌ఫామ్‌లోహ్యూమానటించిన ‘లీలా’ అనేవెబ్‌సీరిస్‌విడుదలఅయ్యింది.

4 ఆయేషాజుల్కా


నైన్టీస్‌లోపాపుల్నటిఆయేషాజుల్కా. ఇవాళఆమెపుట్టినరోజు. 11 ఏళ్లప్రాయంలోనేఆమె “కైసాలోగ్” సినిమాతోకెరీర్ప్రారంభించింది. అప్పట్లోనేనటనతోఅందర్నీఆకట్టుకుంది. మొదటిసినిమాతోనేఆడియన్స్హృదయాల్లోస్థానంసంపాదించుకుంది. ఆయేషా… హిందీలోనేకాదు… తెలుగు, కన్నడ, ఒరియాసినిమాల్లోకూడానటించింది. మొదట్లోఆమెపేరుఐశ్వర్య. కుర్బాన్సినిమానుంచీఆమెపేరుఆయేషాజుల్కాగామారిపోయింది. విక్రంసికందర్, ఖిలాడీ, మెహర్బాన్, దలాల్, వక్త్మహారాహై, మాసుమ్లాగే.. కుర్బాన్కూడాగ్రేట్మూవీ. 1983లోకెరీర్ప్రారంభించినఆయేషా… 2010 నుంచీసినిమాలకుబ్రేక్ఇచ్చింది. 8 ఏళ్లబ్రేక్తర్వాతఆమెమళ్లీ 2018లోజీనియస్సినిమాలోకనిపించింది. అక్షయ్కుమార్ఆమెకుఎక్కువసినిమాఆఫర్లుఇచ్చాడు. ఎన్నోహిట్స్దక్కాయి. మిథున్చక్రవర్తితోకూడాచాలాసినిమాలుచేసింది. ఇప్పుడామెబిజినెస్‌పైఎక్కువఫోకస్పెడుతోంది. సమీర్వాసితోపెళ్లితర్వాతఆమెకాస్మొటిక్స్ఇండస్ట్రీలోఅడుగుపెట్టి… స్పాబిజినెస్స్టార్ట్చేసింది. ప్రస్తుతంఈబిజినెస్జోరుగాసాగుతోంది. నాగార్జుననటించిననేటిసిద్దార్దసినిమాలోఆమెహీరోయిన్గాచేసింది.

5 కాసుబ్రహ్మానందరెడ్డి


ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌మాజీముఖ్యమంత్రికాసుబ్రహ్మానందరెడ్డిజయంతినేడు. ఈరోజేఆయనజన్మించారు. ఆంధ్రాలోబీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, హిందుస్థాన్‌కేబుల్స్, విశాఖఉక్కుకర్మాగారంతదితరదిగ్గజసంస్థలఆవిర్భావంలోప్రధానపాత్రపోషించిరాష్ట్రంపారిశ్రామికంగాసుసంపన్నంకావడానికిదోహదపడినగొప్పవ్యక్తిఆయన. తిరువనంతపురంవర్సిటీలోన్యాయశాస్త్రపట్టభద్రుడైఆవృత్తిలోకిప్రవేశించారు. అచిరకాలంలోనేపేరుప్రఖ్యాతులుసాధించారు. జిల్లాబోర్డుకు 1936లోజరిగినఎన్నికల్లోజస్టిస్‌పార్టీతరఫునపోటీచేసివిజయంసాధించడంద్వారారాజకీయాల్లోకిప్రవేశించారు. స్వాతంత్రోద్యమంలోచురుగ్గాపాల్గొనిపలుమార్లుఅరెస్టయ్యారు. లాఠీదెబ్బలుతిన్నారు. మహాత్మాగాంధీనిస్వయంగాకలుసుకున్నాకఆయనస్ఫూర్తితోఖద్దరువస్త్రధారణకుమారారు. 1964 ఫిబ్రవరి 21నసీఎంగాప్రమాణస్వీకారంచేశాకరాష్ట్రాన్నిబహుముఖరంగాల్లోతీర్చిదిద్దారు. బాలికావిద్యకుఅగ్రప్రాధాన్యమిచ్చారు. పంచాయతీరాజ్‌వ్యవస్థనుపటిష్టంచేయడమేకాదు… జిల్లాపరిషత్తులకుసంపూర్ణఅధికారాలిచ్చారు. బీసీలరిజర్వేషన్లుఅమలుచేసి, మున్నూరుకాపుల్నిఆజాబితాలోకితీసుకొచ్చారు. ఎస్టీవర్గాలపురోగాభివృద్ధికికృషిచేశారు. ఆరోజుల్లోరూ.10 కోట్లుఎల్‌ఐసీరుణంతోబలహీనవర్గాలకుతొలిసారిఇళ్లనిర్మాణంచేపట్టారు. స్వయానాక్రీడాకారుడైనఆయనసీఎంగాక్రీడలకుప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌లోనిలాల్‌బహదూర్‌స్టేడియంఆయనహయాంలోనేనిర్మాణమైంది.

6 Dr Ashok Shekar Ganguly


భారతదేశంలోఅతిపెద్దసంస్దహిందూస్దాన్లీవర్కుఫార్మామాజీ ఛైర్మన్డా. అశోక్శేఖర్గంగూలీపుట్టినరోజుఈరోజు. ఆయనరాజ్యసభమెంబరుగాకూడాచేసారు. అలాగేబ్రిటీష్ఎయిర్బోర్డ్మెంబర్గాకూడాచేసారు. రిజర్వ్బ్యాంక్కుమెంబర్గాచేసారు. అలాతనతెలివితోఓప్రత్యేకమైనసామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకుని, పదవులనుఆయనగుమ్మందగ్గరకట్టేసుకున్నారు. అందుకే ఆయన్నిఇండస్ట్రీఎక్సపర్ట్గాఅభివర్ణిస్తూంటారు. ఆయనభారతప్రతిష్టాత్మకఅవార్డ్లుఅయినా పద్మవిభూష్, పద్మభూషణ్అందుకున్నారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com