
హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1 చిత్ర
ఈరోజుసంగీతసరస్వతిగాయనిచిత్రపుట్టినరోజు. ఆమె గానంవింటేఎలాంటిపరిస్దితుల్లో ఉన్నవారికైనాప్రాణంలేచివచ్చినట్టుఅనిపిస్తుంది. ఆమెపాటవింటేకోకిలసైతంమైమరచిపోవల్సిందే.. తనపాటవింటూకూర్చున్నామంటేఅస్సలేంగుర్తుకురాదుమనకు. మళయాలచిత్రపరిశ్రమనుంచిపరిచయమైనఈగానకోకిలదక్షిణాదిలోనిఅన్నిభాషలతోపాటుమరెన్నోభాషల్లోపాడారు.. విజయాలెన్నిఉన్నావినమ్రతేఆస్తిగాగానయానంసాగిస్తోన్న నైటింగేల్. ఉత్తమనేపథ్యగాయనిగాఅత్యధికజాతీయపురస్కారాలుఅందుకొన్నగాయకురాలు. నాలుగురాష్ట్రప్రభుత్వాలనుంచిఉత్తమనేపథ్యగాయనిగాపురస్కారాలుఅందుకొన్నతొలిగాయని. బ్రిటిష్పౌర్లమెంట్లోహౌస్ఆఫ్కామన్స్నుంచిగౌరవంపొందినతొలిభారతీయమహిళ. చైనాప్రభుత్వంనుంచిషాంఘైఇంటర్నేషనల్మ్యూజిక్పురస్కారంఅందుకొన్నఒకేఒక్కభారతీయగాయని. లండన్లోనిరాయల్అల్బర్ట్హాల్లోజరిగేప్రతిష్టాత్మకసంగీతప్రదర్శనలోపాల్గొన్నతొలిదక్షిణభారతదేశగాయని. 25 వేలకిపైగాపాటలుఆలపించినగాయని. – ఈఘనతలన్నింటినీసాధించినఆప్రఖ్యాతగాయనిచిత్ర.
కేరళలోనితిరువనంతపురంలోజన్మించినఆమెతెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, తులు, ఉర్దూ, సంస్కృతం, బడగభాషలతోపాటు, విదేశీభాషలైనమలయ్, లాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లిష్భాషల్లోకూడాఆమెపాటలుఆలపించి, తనస్వరమాధుర్యాన్నిప్రపంచంనలమూలల్లోనిశ్రోతలకిరుచిచూపించారు. భారతప్రభుత్వంఅందజేసేఅత్యున్నతపురస్కారాల్లోఒకటైనపద్మశ్రీగౌరవంఆమెపొందారు. 1992లో ‘రోజా’ చిత్రంకోసంతెలుగులోనాగమణీనాగమణీ… అనేపాటఆలపించిశ్రోతలకిచేరువయ్యారు. ఆతర్వాతఎస్పీబాలసుబ్రమణ్యంతోకలిసిపలుచిత్రాల్లోగీతాలుఆలపించివిశేషంగాపేరుతెచ్చుకొన్నారు. ‘రుద్రవీణ’, ‘ఘర్షణ’, ‘వారసుడొచ్చాడు’, ‘మరణమృదంగం’, ‘గీతాంజలి’, ‘శివ’, ‘స్టూవర్టుపురంపోలీస్స్టేషన్’, ‘రుద్రనేత్ర’, ‘కోకిల’, ‘ప్రేమపావురాలు’, ‘అల్లుడుగారు’, ‘బొబ్బిలిరాజా’, ‘జగదేకవీరుడుఅతిలోకసుందరి’, ‘కొండవీటిదొంగ’, ‘లారీడ్రైవర్’, ‘దొంగదొంగ’, ‘సూపర్‌పోలీస్’, ‘డ్యూయెట్’, ‘మెత్తు’, ‘ప్రేమతో’.. ఇలాఎన్నోతెలుగుచిత్రాల్లోఆమెపాటలుఆలపించారు. ఈమధ్యవిడుదలైన ‘శతమానంభవతి’, ‘దువ్వాడజగన్నాథమ్’ చిత్రాల్లోనూచిత్రఆలపించారు. ఆస్కార్అవార్డుగ్రహీతఎ.ఆర్.రెహమాన్సంగీతదర్శకత్వంలోఎక్కువగీతాలుఆలపించినగాయనిచిత్రనేకావడంవిశేషం. ఇళయరాజాస్వరకల్పనలోనూఎక్కువగీతాలుఆలపించారుచిత్ర.
2 ఉద్దవ్థాకరే
శివసేనపార్టీఅధ్యక్షుడిగా ,అలాగేమహారాష్ట్రముఖ్యమంత్రిఅయినఉద్దవ్థాకరేపుట్టినరోజుఈరోజు. శివసేనవ్యవస్థాపకుడుబాల్ఠాక్రేకుటుంబంనుంచిముఖ్యమంత్రిఅయినతొలివ్యక్తిగా ఉద్ధవ్ఠాక్రేచరిత్రకెక్కారు. మహారాష్ట్రఅధికారపీఠంఉద్ధవ్ఠాక్రేకురాత్రికిరాత్రిసంక్రమించినదికాదు. దాదాపుమూడున్నరదశాబ్దాలతెరవెనుకకృషిఫలితమిది. తండ్రిబాల్ఠాక్రేమాదిరిగాఆయనదూకుడుస్వభావంఉన్నవ్యక్తికాదు. తండ్రికున్నఛరిష్మాలేదు. నెత్తురుమండించేధారాళమైనవక్తకూడాకాదు. మృదుస్వభావి. మితభాషి. మౌనంగానేపనులుచక్కపెట్టేనేర్పరి. హింసాత్మకఅతివాదహిందూత్వపార్టీగాఉన్నశివసేననువ్యవస్థాగతరాజకీయపార్టీగా, కొంతమితవాదంగామార్చినఘనతఉద్ధవ్దే! అసలుబాల్ఠాక్రేకుఈయనరాజకీయవారసుడుకాదనిఅంతాచాలాఏళ్లపాటుభావించారు. ముమ్మూర్తులాపోలిఉన్నరాజ్ఠాక్రేయేతదుపరినేతఅనిఅనుకున్నారు. కానీఉద్ధవ్చాపకిందనీరులావిస్తరించితనస్థానాన్నిసుస్థిరంచేసుకున్నారు. ముఖ్యంగారాజ్ఠాక్రేకుఉన్నదూకుడు, జగడాలమారితనం, వివిధవర్గాలవారితోవిరోధం… మొదలైనవాటినితనఎదుగుదలలోవాడుకున్నారుఉద్ధవ్! 1985 బృహన్ముంబైఎన్నికల్లోశివసేనవిజయంలోకీలకపాత్రపోషించారు. 1990-2005 మధ్యరాజకీయంగాతనఎదుగుదలకుఅడ్డంకిగానిలిచినరాజ్ఠాక్రే, నారాయణ్రాణేలనువ్యూహాత్మకంగాదెబ్బతీశారు. 2002లోబీఎంసీఎన్నికల్లోఒంటిచేత్తోశివసేనవిజయఢంకామోగించేట్లుచేయగలిగారు. దాంతో 2003లోబాల్ఠాక్రేఆయననుపార్టీవర్కింగ్ప్రెసిడెంట్గానియమించారు. 2004లోపార్టీఅధ్యక్షబాధ్యతలుకూడాకట్టబెట్టారు. 28 నవంబర్ 2019నమహారాష్ట్ర 18వముఖ్యమంత్రిగాఉద్ధవ్థాక్రేభాద్యతలుచేపట్టాడు.
3 కృష్ణవంశీ
ఎంతోశక్తివంతమైనసినిమామాద్యమంద్వారాసామాజికసందేశాన్నిఇవ్వటమేకాకుండామనతెలుగుసాంప్రదాయాలనుగుర్తుచేసేసినిమాలుచేసేడైరెక్టర్కృష్ణవంశీ. ఇ రోజుఆయనపుట్టినరోజు. ‘సింధూరం’ సినిమాతోదర్శకుడిగాపరిచయమైనకృష్ణవంశీమొదటిసినిమాతోనక్సలిజంలోనిమరోకోణాన్నిచూపించిఅందరినీఆకట్టుకున్నాడు. ఆతర్వాత్ఆయనచేసిన ‘నిన్నేపెళ్ళాడతా’ లోకుటుంబవిలువలుచూపిస్తే, ‘ఖడ్గం’ సినిమాతోదేశంలోనిఅన్నిమతాలవారుఒక్కటేఅనిచూపించాడు. తనుతీసిన ‘చంద్రలేఖ’, ‘మురారి’, ‘చక్రం’, ‘చందమామ’, ‘శ్రీఆంజనేయం’, ‘మహాత్మ’ ఇలాప్రతిసినిమాలోనూఎదోఒకవైవిధ్యాన్నిచూపించాడు. సినిమాలతోపాటుసినిమాల్లోనిపాటలనుతీయడంలోకూడాకృష్ణవంశీకిప్రత్యేకగుర్తింపుఉంది.
చక్కనికుటుంబవిలువలతోతెరకెక్కించేసినిమాలకుఆయనబ్రాండ్అంబాసిడర్లాంటివారు. తనకునచ్చినసబ్జెక్ట్నినచ్చినరీతిలోప్రెజెంట్చేసిహిట్కొట్టడంఆయనకుఅలవాటు. అలాగే వైవిధ్యమైనకధాంశాలకుఆయనపెట్టిందిపేరు. ఒకక్రియేటివ్డైరెక్టర్గాతెలుగుసినిమామీదకృష్ణవంశీఇంపాక్ట్బలంగాఉంది. ముఖ్యంగా 90 వదశకంలోయువదర్శకులందరికికృష్ణవంశీఒకఇన్స్పిరేషన్. తెలుగుసినిమాక్రియేటివ్అండ్టెక్నికల్స్టాండర్డ్స్నుఒకహైరేంజ్కితీసుకువెళ్లినదర్శకులజాబితాలోకృష్ణవంశీఫస్ట్లైనర్అన్నవాస్తవాన్నిఎవరూకాదనలేరు. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్‌గుడ్, మెసేజ్ఓరియంటెడ్ ….ఇలాఅన్నిరన్నింగ్జోనర్స్లోట్రెండ్సెట్టింగ్ఫిలిమ్స్తీసినఅరుదైనఘనతకృష్ణవంశీకిదక్కుతుంది. దర్శకుడిగారెండున్నరదశాబ్దాలప్రస్థానంలోఅద్భుతప్రసంసాపూర్వకవిజయాలతోపాటుకొన్నిఅనూహ్యఅపజయాలుకూడాఉన్నాయి.జయాపజయాలమిశ్రమంగాసాగినకృష్ణవంశీప్రస్థానంయువదర్శకులకుఒకపాఠ్యఅంశం .
4 కృతిసనన్
బాలీవుడ్బ్యూటీకృతిసనన్పేరుతెలుగుఆడియన్స్కుపరిచయంచేయనవసరమేలేదు. ఈభామమహేష్బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాలోహీరోయిన్గానటించింది. ఆమెపుట్టినరోజుఈరోజు. 1 నేనొక్కడినేతర్వాతనాగచైతన్యనటించిన ‘దోచెయ్’ లోకూడాహీరోయిన్. తెలుగులోసక్సెస్రాలేదుకానీబాలీవుడ్లోమాత్రంతక్కువసమయంలోనేగుర్తింపుతెచ్చుకుంది. ఈముంబైముద్దుగుమ్మమొదటఇంజినీర్కావాలనుకుంది. కాలేజీకెళ్లేటైమ్లోనేకొన్నిటీవీప్రకటనల్లోకనిపించింది. ఆతర్వాతమోడలింగ్నిప్రెఫెషన్గాతీసుకుంది. డబ్బుకుడబ్బు, పేరుకుపేరురావటంమొదలెట్టింది. ఈలోగాఆమెఊహించనివిధంగాఫేమస్ఫోటోగ్రాఫర్డబూరత్నానీదృష్టిలోపడింది. ఓపెద్దఫోటోషూట్. అదేఆమెజీవితాన్నిమార్చేసింది. కృతిపేరుముంబైఫిలింసర్కిల్స్లోమార్మోగిపోయింది. దాంతోవరుసగాబాలీవుడ్లోపిలుపులువచ్చాయి. ఓసినిమాకికూడాకమిట్అయ్యింది. అయితేఅదిఅనివార్యకారణాలవల్లమధ్యలోనేఆగిపోయింది. దాంతోనిరాసలోఉంది.సరిగ్గాఅదేసమయంలోమహేష్సినిమాకోసంఆడిషన్స్జరుగుతున్నాయనివింది. అంతేవెంటనేహైదరాబాద్వచ్చింది. ఆడిషన్స్లోదర్శకనిర్మాతల్ని, హీరోనిమెప్పించింది. ఇంకేముంది. ‘1 నేనొక్కిడినే ‘ హీరోయిన్గాఫిక్సయిపోయింది. తెలుగుపరిశ్రమలోనేమెగాబడ్జెట్సినిమాలోనటించిహాట్టాపిక్అయిపోయింది. అంతేఆమెజాతకంమారిపోయింది. బాలీవుడ్లోనూబిజిఅయ్యిపోయింది. ఈభామసోషల్మీడియాలోకూడాచాలాయాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో 19 మిలియన్లఫాలోయర్లుఉన్నఆమెకుఫ్యాన్ఫాలోయింగ్బాగాఎక్కువ. ‘కళంక్’.. ‘అర్జున్పాటియాలా’.. ‘హౌస్‌ఫుల్ 4’.. ‘పానిపట్’ సినిమాల్లోనటిస్తోన్నఆమెకుసామాజికస్పృహకూడాఎక్కువే.
5 రింకీఖన్నా
బాలీవుడ్సూపర్స్టార్రాజేశ్ఖన్నా, డింపుల్కపాడియాలరెండోకుమార్తెట్వింకిల్ఖన్నారింకీఖన్నా. హీరోయిన్గాబాలీవుడ్లోప్యార్మేకభికభిఅనేచిత్రంతోఎంట్రీఇచ్చి, తొలిసినిమాతోనేబెస్ట్యాక్ట్రస్అవార్డ్పొందినరింకీఖన్నాపుట్టినరోజుఈరోజు. తెలుగులోవచ్చినసూపర్హిట్తొలిప్రేమరీమేక్కుచ్కెహనాహైలోనూసపోర్టింగ్పాత్రచేసింది. అలాగేతమిళంలోమజ్నుఅనేసినిమాచేసింది. ఆతర్వాతగ్యాప్తీసుకునిచేసినచమేలిసినిమాఆమెకుమంచిగుర్తింపుతెచ్చింది. ఆతర్వాతఓబిజినెస్మ్యాన్నిపెళ్లిచేసుకునిఅమెరికాలోసెటిల్అయ్యిపోయింది. భర్త,కుమార్తతోఅక్కడేఉంటోంది. ఇకరింకీఖన్నా అసలుపేరురింకిల్అయితేస్క్రీన్నేమ్గారింకీగామార్చుకుంది. తనసోదరిట్వింకిల్ఖన్నా, బావఅక్షయ్కుమార్లుఅంటేఎక్కువఇష్టపడేఈమెకెరీర్లోఅతికొద్దిసినిమాలేచేసింది. కానీమంచిపేరుసంపాదించుకుంది.
6 Sai kumar
డైలాగుకింగ్సాయికుమార్ఈరోజపుట్టినరోజునుఈరోజుజరుపుకుంటున్నారు. ప్రముఖనటుడు , డబ్బింగ్కళాకారుడుపి. జేశర్మకుమారుడు. తండ్రిబాటలోసాయికుమార్నడుస్తూ.. బాల్యంనుంచేడబ్బింగ్ఆర్టిస్టుగాకెరీర్మొదలుపెట్టాడు. సంసారంఅనేసినిమాతోడబ్బింగ్ఆర్టిస్టుగాఅరంగ్రేటమ్చేశాడు.. ఇకబాలనటుడిగాకూడాఅవకాశాలుఅందుకున్నసాయికుమార్దేవుడుచేసినపెళ్లితోచైల్డ్ఆర్టిస్టుగాఎంట్రీఇచ్చాడు. గోరింటాకు, సప్తపదిఛాలెంజ్వంటిసినిమాల్లోనటిస్తూ.. తెలుగులోక్యారెక్టర్ఆర్టిస్టుగాకూడాఅవకాశాలనుఅందుకున్నాడు.. కన్నడంలోఅగ్నిసినిమాతోపోలీస్ఆఫీస్గానటించిహీరోగాఓరేంజ్లోక్రేజ్సొంతంచేసుకున్నాడు.. బుల్లితెరపైవ్యాఖ్యాతగాకూడామంచిపేరుతెచ్చుకున్నాడు.. కెరీర్మొదట్లోరాజశేఖర్, సుమన్లకుడబ్బింగ్చెప్పి.. ఆపాత్రలకుజీవంపోశాడు. సామాన్యుడుసినిమాకుగానుఉత్తమవిలన్గానందిఅవార్డ్నుఅందుకున్నాడు. ఇకప్రస్థానంమూవీకిగానుఉత్తమసహాయనటుడుగానందిఅవార్డ్నుఅందుకున్నాడు.
ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి