Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 దాశరథి


‘‘ఇదేమాటఇదేమాటపదేపదేఅనేస్తాను!
కదంతొక్కిపదంపాడిఇదేమాటఅనేస్తాను;
జగత్తంతరగుల్తొన్నకృధాజ్వాలవృధాపోదు’’ అంటూఎలుగెత్తిచాటినమహనీయుడుదాశరథికృష్ణమాచార్యులుజయంతిఈరోజు. ఈరోజేఆయనజన్మించారు. తెలంగాణప్రజలకన్నీళ్లను ‘అగ్నిధార’గామలిచినిజాంపాలనమీదికి ఎక్కుపెట్టినమహాకవిదాశరథికృష్ణమాచార్యులు, “దాశరధి”గాప్రసిద్ధుడు. పద్యాన్నిపదునైనఆయుధంగాచేసుకొనితెలంగాణవిముక్తికోసంఉద్యమించినదాశరథిప్రాతఃస్మరణీయుడు. నాతెలంగాణకోటిరతనాలవీణఅనిగర్వంగాప్రకటించిఇప్పటిఉద్యమానికీప్రేరణనందిస్తున్నకవిదాశరథి. ప్రజాకవి, సినిమాకవిఅయినదాశరధి… నిజాంనిరంకుశపాలన, రజాకార్లరాక్షసత్వం, దోపిడీలు, గృహదహనాలు, దారుణమారణకాండలుచూసారు. వాటికితనదైనశైలిలోస్పందించారు. స్వాతంత్రోద్యమం, తెలంగాణపోరాటం, సాయుధపోరాటం, రైతాంగపోరాటంఅన్నీఆయనకలానికిపదునుపెట్టినవే, పీడితతాడితప్రజలేఆయనవ్రాసినపదాలకుఅందినబలం!ఆయనపద్యంఒకఫిరంగి! దాశరథిరచించినతొలిపుస్తకం ‘అగ్నిధార’ను 1949లోదేవులపల్లిరామానుజరావుఆంధ్రసారస్వతపరిషత్తువార్షికోత్సవంలోవిడుదలచేశారు. నిజాంనిరంకుశత్వం, భారతస్వాతంత్య్రసమరం, ప్రజలఅగచాట్లు, నిజాంప్రభుత్వపతనంవంటిఅంశాలు ‘అగ్నిధార’ ఖండికలరచనకుపునాదులనిదాశరథిస్వయంగాచెప్పుకున్నారు. తర్వాత ‘రుద్రవీణ’, ‘మహాఆంధ్రోద్యమం’, పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘తిమిరంలోసమరం’ వంటికవితాగ్రంధాలువెలువరించారు. కథలు, నాటికలుకూడారాశారు. అలాగేసినిమాల్లోపాటలుకూడారాసారు. ‘‘ఖుషీఖుషీగానవ్వుతూ, చలాకిమాటలురువ్వుతూ, హుషారుగొలిపేవెందుకేనిషాకనులదానా’’ అంటూఉర్దూపదాలమేలవింపుతోదాశరథిరాసినతొలిపాట. ఆతర్వాతఎన్నోసూపర్హిట్సాంగ్స్రాసారు. అలాగేదాశరథిఎన్నోభక్తిగీతాలనుసినిమాలకోసంరాశారు. ఆపాటలన్నీశ్రోతలుమెచ్చినవే. ‘తిరుమలమందిరసుందరా’ , ‘ననుపాలింపగనడచీవచ్చితివా’ , ‘శరణంనీదివ్యచరణం’ , ‘నడిరేయిఏజాములోస్వామినినుచేరదిగివచ్చునో’ , ‘రారాకృష్ణయ్యారారాకృష్ణయ్యా’ వంటిపాటలుదాశరథిరాసినభక్తిపాటల్లోకొన్ని. రక్తిపాటలనుకూడాదాశరథిఅద్భుతంగాఆవిష్కరించారు.

1965లో ‘గాలిబ్‌గీతాలు’ రచనకుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వపుఉత్తమఅనువాదగ్రంధబహుమతి, 1967లో ‘కవితాపుష్పకం’ సంపుటికిఆంధ్రప్రదేశ్‌సాహిత్యఅకాడమీబహుమతిలభించింది. 1974లో ‘తిమిరంలోసమరం’ రచనకుకేంద్రసాహిత్యఅకాడమీబహుమతిలభించింది. 1975లోఆంధ్రవిశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో, ఆగ్రావిశ్వవిద్యాలయం ‘డాక్టర్‌ఆఫ్‌లెటర్స్‌పట్టాతోదాశరథినిసత్కరించారు. 1977లోదాశరథిఆంధ్రరాష్ట్రఆస్థానకవిగానియమితులయ్యారు.

2 Hindi Singer Mukesh

దివంగ‌తబాలీవుడ్సింగ‌ర్ముకేశ్‌జయంతిఈరోజు. ఈరోజేఆయనపుట్టినరోజు. ఎన్నోపాపుల‌ర్హిందీపాట‌ల‌నుపాడినముకేశ్‌కుఆయ‌నఅభిమానులుపుట్టినరోజుపూటా ఇవాళఘనంగానివాళ్లుఅర్పిస్తారు. ముకేశ్సుమారు 1300 సినిమాపాట‌లుపాడారు. క‌బీక‌బీమేరదిల్‌మే, స‌బ్‌సాబ‌డానాదాన్, జైబోలోబీమాన్కీ, స‌బ్కుచ్సీకాహ‌మ్‌నేలాంటిపాటలుఆయ‌నేపాడారు. 1923, జూలై 22నముకేశ్చాంద్మాథుర్ఢిల్లీలోజ‌న్మించారు. పెహిలీన‌జ‌ర్ఫిల్మ్‌తోఆయ‌నఫేమ‌స్అయ్యారు. నేపథ్యగాయకుడిగాముఖేష్‌కుబ్రేక్‌ఇచ్చినచిత్రం ‘పెహలినజర్’ (1945). నిర్మాతమోతిలాల్‌నిర్మించినఈచిత్రంలోసంగీతదర్శకుడుఅనిల్‌బిస్వాస్‌నేతృత్వంలో రెండుసోలోపాటలు, నసీంఅఖ్తర్‌తోకలిసి రెండుయుగళగీతాలుఆలపించారు. ‘దిల్‌జల్తాహై’ పాటనేటికీఏదోఒకరేడియోఛానల్‌లోవినిపిస్తూనేవుంటుంది. ముకేశ్ఎక్కువ‌గారాజ్క‌పూర్చిత్రాల‌కుపాట‌లుపాడారు. ఆఇద్ద‌రికాంబినేష‌న్అప్ప‌ట్లోపెద్దసెన్షేష‌న్అయ్యింది. రాజ్‌కపూర్‌కుముఖేష్‌పాడడం ‘ఆగ్’ (1948) సినిమాతోప్రారంభమైంది. వీరికలయికలో ‘ఆవారా’, ‘శ్రీ 420’, ‘అనాడీ’, ‘జిస్‌దేశ్‌మేగంగాబెహతీహై’, ‘సంగమ్’, ‘మేరానామ్‌జోకర్’ వంటిఎన్నోఅద్భుతమైనసినిమాలువచ్చాయి. జీవితాంతంవారిస్నేహంకలిసేవుంది.1974 లో రజనీగంధసినిమాలోనికయీబార్యూహీదేఖాహైపాటనుగానంచేసినందుకుఉత్తమనేపథ్యగాయకుడుగానేషనల్అవార్డ్వచ్చింది.

3 అర్మాన్మాలిక్

సింగింగ్సెన్సేషన్అర్మాన్మాలిక్నితలుచుకోగానేమనకు..‘అనగనగనగా.. అరవిందటతనపేరూ.. అందానికిసొంతూరూ.. అందుకనేఆపొగరూ’ సాంగ్గుర్తువస్తుంది. ఎన్టీఆర్, పూజాహెగ్డేజోడిగాత్రివిక్రమ్శ్రీనివాస్దర్శకత్వంలోతెరకెక్కిన ‘అరవిందసమేతవీరరాఘవ’ మూవీలోఈపాటసూపర్హిట్అయ్యింది. ఈపాటపాడినఅర్మాన్మాలిక్ పుట్టినరోజుఈరోజు. ఆయనతెలుగులోపాడినప్రతీపాటదాదాపుమ్యూజిక్లవర్స్‌మెస్మరైజ్చేస్తూటాప్ట్రెండింగ్‌లోకొనసాగుతూంటుంది. ‘అలవైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్కూడాపెద్దహిట్. ఈపాటఆయనపాడిందే. హిందీసినిమాల్లోఎన్నోపాటలుపాడిబాలీవుడ్‌సింగింగ్‌సెన్సేషన్‌గాపేరుపొందినవ్యక్తిఅర్మాన్‌మాలిక్. ఏమోఏమో (కాటమరాయుడు), హలో(హలో!), బ్యూటీఫుల్‌లవ్(నాపేరుసూర్యనాఇల్లుఇండియా), పడిపడిలేచేమనసు(పడిపడిలేచేమనసు), అనగనగనగా(అరవిందసమేత) లాంటిపాటలతోతెలుగుప్రేక్షకులనుసైతంమెప్పించారు. ఆయనమరోసారితెలుగుప్రేక్షకులనుతనస్వరంతోఅలరించటానికిసిద్దంగాఉన్నారు. మరెన్నోపెద్దసినిమాల్లోఆయనపాటలుపాడనున్నారు. మహేశ్‌బాబు, ప్రభాస్‌చిత్రాలకుకూడాపాటలుపాడాలనిఉంది. వాళ్లిద్దరికీకూడానేనుపెద్దఅభిమానిని. వాళ్లునటించినఎన్నోసినిమాలనుమాఅమ్మతోకలిసిచూశాను. ఎందుకంటేమాఅమ్మగారుతెలుగుఇంటినుంచివచ్చినఅమ్మాయి. ఇలానేనుఅన్నీభాషల్లోనూపనిచేస్తుంటేసంతోషంగాఉంది. పాన్‌ఇండియన్‌సింగర్‌ననిగర్వంగాచెప్పగలగుతున్నాను.’ అనిఅర్మాన్‌పేర్కొన్నారు.

4.Albert Brooks


హాలీవుడ్సినీపరిశ్రమలోగ్రేటెస్ట్జెమ్గాఅభివర్ణింపబడ్డఆల్బర్ట్బ్రూక్స్పుట్టినరోజుఈరోజు. తొలిరోజుల్లోతనస్టాండప్కామెడీతోఎంతమందికిప్రేరణగానిలిచారు. ఆత్రవాతటెలివిజన్సీరిస్లోకనపడుతూ ..మార్టిన్స్కోర్సిస్మూవీటాక్సీడ్రైవర్తోసినిపరిశ్రమలోకివచ్చారు. ఆసినిమాసక్సెస్అవటంతో ప్రెవేట్బెంజిమెన్, రియల్లైఫ్, మోడ్రన్రొమాన్స్, ట్వైలైట్జోన్, టెర్మ్స్ఆఫ్ఎండార్స్మెంట్, ఐవిల్డుఎనీథింగ్, లాస్ట్ఇన్అమెరికావంటిసినిమాలువరసపెట్టి చేసారు. ఆతర్వాతతనప్రస్దానాన్నివిస్తరిస్తూయానిమేటెడ్పోగ్రామ్స్చేసారు. కేవలంఓనటుడుగానేకాకుండాఫిల్మ్మేకర్గా, స్క్రీన్రైటర్గానూపేరుతెచ్చుకున్నారు. ఆయనదర్శకత్వంలోవచ్చినసినిమాలన్నిక్రిటికల్లీఎక్లైమెడ్. సినిమాలన్నీఒకెత్తుఆయనసరదాగావిసిరేపంచ్లుఒకెత్తు. ఆయనవేసేజోక్లకుచాలామందిఫ్యాన్స్ఉన్నారు. ఆయనతీసేసీరియస్సినిమాలుకన్నాఅవిచాలాబాగుంటాయనిఅంటూంటారు. ఆల్బర్ట్తోసినిమాచెయ్యటంఆషామాషీకాదు. కథనచ్చాలి,డైలాగులునచ్చాలి. డైరక్టర్నచ్చాలి..ఇలాబోలెడునచ్చితేనేఆసినిమాపట్టాలెక్కుతుంది. వెన్హారీమెట్షాలీసినిమాఆయనకుబాగాపేరుతెచ్చిపెట్టినసినిమా. ఆయన్నుచాలామందిఉడీఅలెన్తోపోలుస్తూంటారు.

5 మాన్యతదత్

బాలీవుడ్సూపర్స్టార్సంజయ్దత్భార్యమాన్యతదత్పుట్టినరోజుఈరోజు. మొదటిభార్యరిచాశర్మతో 1987లోపెళ్లిజరిగింది. ఆమెక్యాన్సర్వ్యాధితోచనిపోవడంతో.. రెండోభార్యమోడల్ఎయిర్హోస్టెస్రిహాపిళ్లైతోవివాహంజరిగింది. ఆమెతోవ్యక్తిగతవిభేదాలకారణంగావిడాకులుతీసుకొన్నాడు. ఇకమూడోసారిమాన్యతతోపెళ్లిజరిగింది. వారిద్దరికిఇద్దరుసంతానం. సంజయ్దత్తోవివాహానికిముందుబాలీవుడ్‌లోకొన్నిసినిమాలుచేసింది. పెళ్లితర్వాతఆమెనటనకుస్వస్తిచెప్పిసంజయ్సేవకుపూర్తిగాఅంకితమైంది.మాన్యతముంబైలోనిఓముస్లింకుటుంబానికిచెందినవారు. ఆమెఅసలుపేరుదిల్నావాజ్షేక్. ఆమెపూర్తిగాదుబాయ్‌లోనేపెరిగింది. నటిగారాణించాలన్నకోరికతోమళ్లీముంబైకివచ్చిసినిమాల్లోప్రయత్నంచేసింది. అయితేఆమెబీగ్రేడ్సినిమాఅవకాశాలేదక్కడంగమనార్హం.ఓకామన్ఫ్రెండ్ద్వారామన్యత, సంజయ్మధ్యపరిచయంజరిగింది. ఆతర్వాతవారిద్దరూడేటింగ్చేశారు. ఆతర్వాతవారువివాహంచేసుకొన్నారు. వారికిఇద్దరుసంతానం. సంజయ్దత్ప్రొడక్షన్‌కుఆమెసీఈవోగావ్యవహరిస్తున్నారు.సంజయ్దత్కంటేవయసులోమాన్యతదత్సుమారు 20 ఏళ్లుచిన్నది. అంటేసంజయ్దత్కూతురుత్రిషాలకంటేమాన్యతకేవలం 8 ఏళ్లుపెద్దదికావటంచెప్పుకోదగ్గవిషయం. లవ్లైక్ఆస్, గంగాజల్లాంటిచిత్రాల్లోమాన్యతనటించింది. లవ్లైక్ఆస్చిత్రంలోఆమెపూర్తిగాఅందాలుఆరబోసింది. దాదాపురూ.20 లక్షలుచెల్లించిఆచిత్రంహక్కులనుసంజయ్దత్సొంతంచేసుకొన్నాడు. ఆమెనటించినఆశ్లీలదృశ్యాలువెలుగులోకిరాకుండాచర్యలుతీసుకొన్నాడు.అలాఆమెపైతనప్రేమనుచాటుకున్నాడు. ప్రముఖదర్శకుడుప్రకాశ్ఝారూపొందించినగంగాజల్చిత్రంలోఅల్హద్జవానీఅనేఐటెంనంబర్పాటలోమాన్యతహాట్‌హాట్‌గానటించింది. ఆపాటకుమంచిప్రేక్షకులనుంచిమంచిస్పందనవచ్చింది. అయితేవివాహంఅనంతరంఆమెఇకసినిమాలుచేయలేదు. మాన్యతనుచాలాప్రేమగాచూసుకుంటారుసంజయ్దత్. సంజయ్దత్ -మాన్యత – విధివశానఎన్నోఏళ్ళఎడబాటుకిగురైనా, ఇప్పటికీఎంతోఅన్యోన్యంగావుంటారు. అతనికిచేతితోచేసిననగిషీచెప్పులంటేఎంతోయిష్టం. వాటినిఎంతగానోఅపురూపంగా పదిలపరచుకుంటాడట! “నేనుదాచుకున్నచెప్పులలో, నాభార్యమాన్యతనన్నుకొట్టినచెప్పులేఎక్కువ! ఇవిరానురానుపెరగవచ్చుకూడా! దీనికోసంమేమువచ్చేఎపిసోడ్దాకాఆగలేము. ప్రస్త్తుతానికిఆమెచెప్పుదెబ్బలనితలుచుకుంటూనేలమీదపడిదొల్లుతూనవ్వుకుంటాం” అన్నాడు, అరమరికలులేనిప్రేమవీళ్లద్దరిదీఅంటారు!

6 సివిశ్రీధర్

వయస్సుపిలిచింది, మనస్సేమందిరం, పెళ్లికానుకవంటిసూపర్హిట్చిత్రాలనుతెలుగులోఅందించినప్రముఖతమిళదర్శకుడుసి.విశ్రీధర్జయంతిఈరోజు. ఆయనఇదేరోజుజన్మించారు. ట్రయాంగల్లవ్స్టోరీలకుఈయనఆద్యుడులాంటివారు. శ్రీధర్‌మంచిభావుకుడు. అందుకేప్రేమనుగురించిఅంతగొప్పకథాకథనాల్నిసృష్టించగలిగాడు. నిజానికిపెళ్లికానుకఒకప్రేమకావ్యం! అక్కినేనిజీవితంలోపెళ్లికానుకఒకప్రత్యేకమైనచిత్రంగాచెప్పేవారు. ఈఒక్కసినిమాసరోజకుస్టార్‌ఇమేజ్‌తీసుకొచ్చింది. ముఖ్యంగాఆత్రేయమార్కుడైలాగుల్నిఅక్కినేనిఇష్టపడడంతనతర్వాతచిత్రాల్లోనూకంటిన్యూచేయడంఅన్నీఈచిత్రంతర్వాతేజరిగాయి. శ్రీధర్ ఆలోచనల్లోనుంచివెలువడినఈచిత్రకథనుయథాతథంగాతర్వాతకాలంలో చాలామందిదర్శకులుఉపయోగించుకున్నారు. దీనికేట్రయాంగిల్‌లవ్‌స్టోరీఅనిపేరుపెట్టారు. శోభన్‌బాబు, జయప్రద, శ్రీదేవినటించినదేవతచిత్రానికిఈకథేమూలాధారం. ‘మనుషులు-మమతలు’, ‘ప్రేమకానుక’ ఇలాచాలాచిత్రాలువచ్చాయి. విజయవంతమయ్యాయి. ఇప్పటికీఎన్నోకథలకుప్రేరణగానిలిచినఈచిత్రకథనుఅందించినశ్రీధర్‌అప్పట్లోఓట్రెండ్సెట్టర్. శ్రీధర్‌నిర్మించినసినిమాలుఎక్కువగావిషాదాంతమయ్యేవిగా, సెంటిమెంట్‌తోకూడినవిగావుండేవి. కథాబలంగొప్పదికావడంతోవిషాదాంతమైనాకూడాఅవిప్రేక్షకులమనస్సుకుహత్తుకునేవి. విజయవంతమైనసినిమాలుఅనేకంనిర్మించిజాతీయఅవార్డులతోబాటుఫిలింఫేర్, రాష్ట్రఅవార్డులెన్నోగెలుచుకున్నారు. శ్రీధర్‌మంచిరచయితేగాదుగొప్పపత్రికాసంపాదకుడుకూడా. సినిమారంగంతర్వాతతనబ్యానరుచిత్రాలయ పేరుమీదసినీపత్రికనుకొంతకాలంవిజయవంతంగానిర్వహించారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com