Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.Daniel Radcliffe

ఈరోజుహ్యారీపాటర్పుట్టినరోజు. అదేనండీ…డేనియల్‌రాడ్‌క్లిఫ్‌బర్తడే. హారీపాటర్ పాత్రను 10 ఏళ్లపాటుపోషించాడు… అదేపాత్రతో 8 సూపర్‌హిట్‌చిత్రాలుచేశాడు…అందుకేఅతడిఅసలుపేరుకన్నాఅతడుపోషించినపాత్రపేరుతోనేఅతడుఅంతర్జాతీయగుర్తింపుపొందాడు. డేనియల్‌రాడ్‌క్లిఫ్‌గామొదట్లోటీవీల్లోను, నాటకాల్లోనూమంచిబాలనటుడిగాపేరుపొందాడు. పదేళ్లకల్లాబీబీసీవాళ్లుతీసినటీవీచిత్రం ‘డేవిడ్‌కాపర్‌ఫీల్డ్’లోనటించాడు. సినిమానటుడిగా 2001లోవచ్చిన ‘దటైలర్‌ఆఫ్‌పనామా’లోకనిపించాడు. పదకొండేళ్లవయసులో ‘హ్యారీపాటర్‌అండ్‌దఫిలాసఫర్స్‌స్టోన్’తోమొదలుపెట్టి 2011లోవచ్చిన ‘హ్యారీపాటర్‌అండ్‌దడెత్లీహాలోస్2’ చిత్రంవరకుమొత్తంఎనిమిదిచిత్రాల్లోనటించాడు. మొదటిసినిమాకేఅతడుఏడంకెలపారితోషికాన్నిఅందుకున్నాడు.

ఆతరువాతఅత్యధికపారితోషికంఅందుకున్నబాలనటుడిగాగుర్తింపుపొందాడు. హాలీవుడ్‌లోఅత్యధికవసూళ్లుసాధించినసినిమాలయువనటుడిగారికార్డుసృష్టించాడు. అతడునటించినసినిమాలన్నీకలిసి780 మిలియన్‌డాలర్లువసూలుచేశాయి. ఓపక్కసినిమాలతోపాటు నాటకాలువేశాడు. హ్యారీపాటర్‌సినిమాలతర్వాత ‘దఉమన్‌ఇన్‌బ్లాక్’ (2012), ‘కిల్‌యువర్‌డార్లింగ్స్’ (2013), ‘విక్టర్‌ఫ్రాంకెన్‌స్టీన్’ (2015), ‘నౌయుసీమీ 2’, ‘ఇంపెరియమ్’ (2016) చిత్రాల్లోయువనటుడిగాఆకట్టుకున్నాడు. కేవలంఓనటుడుగానేకాకుండా… మంచిమనసున్నవాడిగాఎన్నోసేవాసంస్థలకుభారీవిరాళాలుఅందించాడు. పిల్లలకు, యువకులకువైద్యసేవలందించేకార్యక్రమాలకుఆర్థికసాయంచేశాడు. ‘జాకబ్‌గెర్షన్’ అనేకలంపేరుతోఎన్నోకవితలురాశాడు.

  1. కోడిరామకృష్ణ

ప్రముఖదర్శకుడుస్వర్గీయకోడిరామకృష్ణ జయంతిఈరోజు. ఈరోజునేఆయనజన్మించారు. మరోప్రముఖదర్శకుడు, స్వర్గీయదాసరినారాయణరావుశిష్యుడిగాతెలుగుసినీపరిశ్రమలోకిప్రవేశించినవందకుపైగాచిత్రాలకుదర్శకత్వంవహించారు. తెలుగుసినీరంగంలోఎన్నోవినూత్నచిత్రాలకుసారధ్యంవహించారుకోడిరామకృష్ణ . పాలకొల్లులోజన్మించినకోడిరామకృష్ణకుచిన్నతనంనుంచినాటకాలపైఆసక్తిఉండేది. పాలకొల్లులోలలితకళాంజలిసంస్థద్వారానాటకాలనుప్రదర్శించేవారు.దిగ్గజదర్శకుడుదాసరినారాయణరావుకోడిరామకృష్ణలోనిటాలెంట్‌నుగుర్తించారు. చిల్లరకొట్టుచిట్టెమ్మచిత్రానికికోడిరామకృష్ణనుసహాయదర్శకుడిగాఎంపికచేశారు.

స్వర్గం–నరకంచిత్రంలోఒకపాత్రనుపోషించారు. 1982లోతనతొలిచిత్రంగాఇంట్లోరామయ్యవీధిలోకృష్ణయ్యతెరకెక్కించారు. చిరంజీవినటించినఈచిత్రంతెలుగునాటవిజయదుంధుబిమోగించింది. ఏకధాటిగా 365 రోజులపాటుఈచిత్రంఆడటమేకాకుండావసూళ్లపరంగాభారీరికార్డులనుఅందుకొన్నది. తొలిచిత్రంఅందించినవిజయంఊపుతో 1982లోనేతనరెండోచిత్రంగాసుమన్, భానుచందర్కాంబినేషన్‌లోతరంగిణిచిత్రాన్నితెరకెక్కించగాఈచిత్రంకూడాబ్లాక్‌బస్టర్‌గానిలిచింది. ఈచిత్రంకూడాదాదాపుఏడాదిపొడుగునాఆడటంజరిగింది. ఫ్యామిలీఆడియెన్స్ఆదరణలభించడంతోఈచిత్రంకూడాకనకవర్షంకురిసింది.

బాలకృష్ణతోతీసినమంగమ్మగారిమనవడుఅప్పట్లోసంచలనవిజయంసాధించింది. సుహాసిని, భానుమతిరామకృష్ణప్రధానపాత్రల్లోనటించినఈచిత్రం 365 రోజులపాటుఆడింది. బాలకృష్ణకెరీర్, తెలుగుసినిమాఇండస్ట్రీలోనేఅత్యధికకలెక్షన్లుసాధించినచిత్రంగారికార్డులనునెలకొల్పింది. బ్లాక్బస్టర్సినిమాఇంట్లోరామయ్య.. వీధిలోకృష్ణయ్యతోకెరీర్ఆరంభించి.. మరోబ్లాక్బస్టర్అరుంధతితోతనసినీప్రయాణాన్నిముగించినఘనతకోడిరామకృష్ణది.

సందేశాత్మకచిత్రాలనువినోదంతోమేళవించి, జనరంజకంచేయడంఆయనబాణీగానిలిచిపోయింది. ఇంట్లోరామయ్య–వీధిలోకృష్ణయ్యపాత్రలోగొల్లపూడిమారుతీరావుతోఅద్భుతమైనశాడిస్టుపాత్రనుకోడిరామకృష్ణధరింపజేశారు. మంగమ్మగారిమనవడు, గూఢాచారినెం.1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, అమ్మోరు, దేవి, దేవుళ్లు, అరుంధతి, అంజితదితరచిత్రాలుఈజాబితాలోఉన్నాయి. ఎన్నోవిజయవంతమైనగ్రామీణప్రాంతనేపధ్యంతోకూడినకుటుంబకథాచిత్రాలకుఆయనదర్శకతంవహించారు.

  1. హిమేష్‌రేషమ్మియా

ఈరోజుటాలెంట్కుకేరాఫ్ఎడ్రస్… నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, సంగీతదర్శకుడిగా, కథారచయితగాసక్సెస్అందుకున్నహిమేష్‌రేషమ్మియాపుట్టినరోజు. ‘ఝలక్‌దిఖ్‌లాజా’..‘ఆషిక్‌బనాయాఆప్‌నే’ అంటూతనపాటలతో ఫ్యాన్స్కుపిచ్చెక్కించాడు. భారతీయసంగీతానికివెస్టన్ర్‌బీట్‌నుజోడించిఅభిమానులమనసుగెలిచి, సంగీతాన్నికొత్తపుంతలుతొక్కించినఘనతఆయనదే. నెదర్లాండ్‌లోనిఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని ‘వెంబ్లీఎరీనాలోహింకెన్’ మ్యూజిక్‌హాల్లోప్రదర్శననిచ్చినమొదటిభారతీయుడుహిమేశ్.

ప్రేమకథాచిత్రం ‘ఆప్‌కాసురూర్’తోనటుడిగాఅరంగేట్రంచేశాడు. బాలీవుడ్‌చిత్రం ‘దిఎక్స్‌పోజ్’తోనిర్మాతగామారాడు. పలుగీతాలకు ‘ఉత్తమసంగీతదర్శకుడు’గాఫిలింఫేర్, స్టార్‌స్కీన్ర్, ఇఫా, జీసినీ, అవార్డులనుఅందుకున్నాడు. ‘కిలాడి 786’ చిత్రానికి ‘ఉత్తమసహాయనటుడు’గాదాదాఫాల్కేఅవార్డునుఅందుకున్నారు. ‘జమీన్,’ ‘అక్సర్’, ‘బనారస్’, ‘హమ్‌కోదీవానాకర్‌గయే’, ‘చుప్‌కేచుప్‌కే’ వంటిచిత్రాలుగాయకుడిగాగుర్తింపుతెచ్చాయి. వీటిలో ‘ఆషిక్‌బనాయాఆప్‌నే’కుఎంటీవీ, జీసినీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఇఫాఅవార్డులుదక్కాయి. ‘తేరాసురూర్’, ‘సనమ్‌తేరీకసమ్’, ‘కిక్’ చిత్రాలకుసంగీతదర్శకత్వంవహించాడు. ఈచిత్రంలోనిగీతాలుఫిలింఫేర్‌అవార్డుకునామినేటయ్యాయి. పాప్‌స్టార్‌మైఖేల్‌జాక్సన్‌మరణంపైఫ్రెంచ్‌దర్శకుడుక్రిస్టోఫర్‌లినైర్‌రూపొందించిన ‘ఎస్టార్‌ఈజ్‌కిల్డ్’ చిత్రంలోహిమేష్‌ఓపాత్రలోనటించాడు.

ఈచిత్రంద్వారాఅంతర్జాతీయగుర్తింపునుదక్కించుకొన్నాడు. బుల్లితెరకార్యక్రమాల్లోనిర్వహించినపాటలపోటీల్లోన్యాయనిర్ణేతగావ్యవహరించాడు. సంగీతకార్యక్రమాల్లోపాల్గొనేబృందాలకుశిక్షకుడిగాఅవార్డులుపొందివిజయంసాధించాడు. హెచ్‌ఆర్‌మ్యూజిక్‌కంపెనీనిస్థాపించిపలుసంగీతఆల్బమ్‌లురూపొందించాడు.

4 Hero Surya

తెలుగుహీరోలకుపోటీఇస్తూ ..ఇక్కడమార్కెట్నిసొంతంచేసుకోవటంఆషామాషికాదు. అలాతెలుగులోనూబలమైనమార్కెట్‌నిసొంతంచేసుకొన్నతమిళహీరోసూర్య. ఆయనపుట్టినరోజుఈరోజు. సౌత్లోఎక్కువరెమ్యునేషన్తీసుకొనేహీరోల్లోఒకరిగా… విపరీతమైనఫ్యాన్ఫాలయింగ్ఉన్న హీరోలలోఒకరిగాసూర్యగుర్తింపుపొందారు. నటుడిగానేకాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌యంకర్గాకూడాఆయనకిమంచిగుర్తింపుఉంది. సూర్యకితమ్ముడుకార్తి, చెల్లెలుబృందాశివకుమార్‌ఉన్నారు. మొదట్లో సినిమాలపైఅంతగాఆసక్తిలేనిసూర్యకి ‘ఆశై’ సినిమాలోఅవకాశంవచ్చినాతిరస్కరించారు. 1997లో ‘నెరుక్కునెర్’ అనేచిత్రంతోపరిచయమయ్యారు. మణిరత్నంనిర్మించినచిత్రమిది. ఆతర్వాత ‘కాదలేనిమ్మది’, ‘సందిప్పొమ’, ‘పెరియన్న’, ‘పూవెల్లమ్‌కెట్టుప్పర్’ తదితరచిత్రాల్లోనటించారు.

ప్రముఖమలయాళదర్శకుడుసిద్ధిక్‌తెరకెక్కించిన ‘ఫ్రెండ్స్’తోనూ, బాలదర్శకత్వంవహించిన ‘నందా’తోనూసూర్యసినీప్రయాణంమలుపుతిరిగింది. ‘నందా’లోనటనకిగానూఉత్తమనటుడిగాపలుపురస్కారాలుఅందుకొన్నారు. గౌతమ్‌మేనన్‌దర్శకత్వంవహించిన ‘కాకకాక’ చిత్రంసూర్యకిఘనవిజయాన్నిఅందించింది. ఆచిత్రంతెలుగులో ‘ఘర్షణ’గారీమేకైవిజయంసాధించింది. బాలదర్శకత్వంవహించిన ‘పితామగన్’ కూడాతమిళంతోపాటు, తెలుగులోనూఅనువాదమైసూర్యకిమంచిపేరుతీసుకొచ్చింది. 2005లోప్రేక్షకులముందుకొచ్చిన ‘గజిని’తోసూర్యసినీప్రయాణమేమారిపోయింది. ఆచిత్రంతోతెలుగుప్రేక్షకులకుమరింతచేరువయ్యారాయన.

అప్పట్నుంచిదాదాపుగాసూర్యనటించినప్రతిచిత్రంతెలుగుప్రేక్షకులముందుకొచ్చింది. ‘సింగమ్’ చిత్రాలతోనూతెలుగుప్రేక్షకుల్నిఎంతగానోఅలరించారుసూర్య. గౌతమ్‌మేనన్‌దర్శకత్వంవహించిన ‘సూర్యసన్నాఫ్‌కృష్ణన్’ చిత్రంలో 16యేళ్లయువకుడిగా, 65 యేళ్లవృద్ధుడిగానటించిప్రేక్షకులమన్ననలుపొందారు. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ సినిమాలుపెద్దగాఆడకపోయినాసూర్యకుపేరుతెచ్చిపెట్టాయి. ‘కాక్కాకాక్కా’ చిత్రంలోతనసరసననటించినహీరోయిన్జ్యోతికనిప్రేమించిపెళ్లిచేసుకొన్నారుసూర్య. ఆయనకిఇద్దరుపిల్లలు. తనభార్యజ్యోతికరీఎంట్రీచేసిన ‘36 వయదినిలే’ చిత్రంకోసంసూర్యనిర్మాతగామారారు. ఆతరువాత ‘పసంగ2’, ‘24’, ‘మగలిర్‌మట్టుమ్’, ‘కడైకుట్టిసింగమ్’ చిత్రాల్నినిర్మించారు. తమ్ముడుకార్తిహీరోగా ‘కడైకుట్టిసింగమ్’ తెలుగులో ‘చినబాబు’ పేరుతోవిడుదలైంది. ప్రస్తుతంసూర్య ‘కాప్పన్’, ‘సురారైపొట్ట్రు’ అనేచిత్రంలోనటిస్తున్నారు. ఈసినిమాకితెలుగమ్మాయిసుధకొంగరదర్శకత్వంవహించింది.

5 Bal Gangadhar Tilak

స్వరాజ్యంనాజన్మహక్కు!” అంటూస్వాతంత్ర్యసమరశంఖారావంపూరించినఅప్రతిమదేశభక్తుడులోకమాన్యబాలగంగాధరతిలక్. ఆయనజయంతిఈరోజు. మహారాష్ట్రంలోనిరత్నగిరిలోతిలక్ 1856 జూలై 23వతేదీనజన్మించాడు. ఆయన్ని భారతజాతీయోద్యమపితగాపేర్కొంటారు. అతనుజాతీయోద్యమాన్నికొత్తదారులుపట్టించాడు. దేశవ్యాప్తంగాసామాన్యప్రజల్నిఆఉద్యమంలోపాల్గొనేటట్లుచేయడంలోఅతనుచెప్పుకోదగినపాత్రపోషించాడు. ఆయనకులోకమాన్యఅనేబిరుదుఉంది. ఆయనసాంఘికసేవారంగప్రవేశంచేసి, విద్యావకాశాలమెరుగుదలకువిస్తృతంగాపనిచేశారు. రాజకీయనాయకుడుగా, పాత్రికేయుడుగాబహుముఖంగాదేశానికిసేవచేసేభాగ్యంఆయనకుకల్గింది. ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్నితీవ్రంగావ్యతిరేకిచాడు – అదిభారతీయసాంస్కృతికవారసత్వాన్నిఅగౌరవపరచిభారతీయవిద్యార్థులనుచిన్నబుచ్చేవిధంగాఉందని. ప్రజలకుమంచివిద్యనుఅందించడంద్వారానేవాళ్ళనుమంచిపౌరులుగామార్చవచ్చనేఉద్దేశం ఆయనది. ప్రతిభారతీయుడికి భారతీయసంస్కృతిగురించి, భారతదేశపుఔన్నతాన్నిగురించిబోధించాలనిఆయనఆశయం. జాతీయస్ఫూర్తినిరగల్చడానికివీలున్నఏఅవకాశాన్నీఆయనవదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగాశివాజీఉత్సవాలను, గణపతిఉత్సవాలనుపెద్దఎత్తుననిర్వహించడంద్వారాప్రజలనుసమీకరించడం, వారినిజాతీయోద్యమంవైపునడిపించడంఅతనేమొదలుపెట్టాడు. అలాగేమాండలేజైలులోవున్నపుడేతిలక్భగవద్గీతపైగొప్పవ్యాఖ్యానంవ్రాశాడు. అదే ‘గీతారహస్యం’. కర్మచేయటమేమనప్రధానధర్మమన్నారు.

6.ముఖేష్ఖన్నా


ముఖేష్‌ఖన్నాఅంటేఈతరంలోపెద్దగాఎవరికీతెలియకపోవచ్చు. కానీదూరదర్శన్‌లోప్రసారమైనమహాభారత్‌లోభీష్ముడు.. ఇటీవలికాలంలోవచ్చినశక్తిమాన్‌అంటేమాత్రంటక్కునగుర్తుపడతారతనని. అలాగేసుమన్హీరోగావచ్చినధన 51 అనిఓసినిమాచేశారు. అదిఒక్కటేఆయనచేసినతెలుగుచిత్రం. ఇక శక్తిమాన్‌సీరియల్‌ద్వారాఎంతోమందిచిన్నారులకి చేరువయ్యాను . ఇంట్లోఅమ్మనాన్నలమాటవిననిపిల్లలుకూడాశక్తిమాన్‌చెప్పాడుకాబట్టిఅంటూఆచరించటంమనందరికీతెలుసు. పిల్లలప్రవర్తనలోఎంతోమార్పునిఆక్యారెక్టర్‌ద్వారాఆయనతీసుకొచ్చారు. ఆశక్తిమాన్‌క్యారెక్టర్‌తోమళ్లీఓసారిచిన్నారులముందుకురావాలనేదిఆయనఆలోచన. ఇప్పటికేదూరదర్శన్‌తోమాట్లాడాను. ఈసిరీస్ 1000 భాగాలుఅయినాచేయటానికినేనుసిద్ధంఅంటారాయన. పిల్లలనిబాగాఇష్టపడేఆయనచిల్డ్రన్స్‌ఫిలింసొసైటీఆఫ్‌ఇండియా (సీఎఫ్‌ఎస్ఐ)కిచైర్మన్గానూఆయనచేసారు. హిందీసినిమాలుచాలానేచేసారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com