Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 రాబిన్విలియమ్స్


ప్రముఖనటుడు,ఆస్కార్అవార్డుగ్రహీత రాబిన్విలియమ్స్జయంతిఈరోజు. ఈరోజేఆయనజన్మించారు. అమెరికన్టీవీసిరీస్లోనూ, హాలీవుడ్లోనూతనకంటూప్రత్యేకస్థానంతెచ్చుకున్నారు విలియమ్స్ . ముఖ్యంగా విలియమ్స్నటించినటీవీషోల్లో ‘మోర్క్అండ్మైండ్’ అభిమానులుహృదయాల్లోమాత్రంచెరగనిముద్రవేసింది. బుల్లితెరలపైప్రస్థానాన్నిమొదలుపెట్టినవిలియమ్స్ 1987 లోవిడుదలైన ‘గుడ్మార్నింగ్వియాత్నం’, 1989లో ‘డెడ్పొయెట్స్సొసైటీ’, 1997 లోగుడ్విల్హంటింగ్తదితరహాలీవుడ్చిత్రాల్లోనటించిమంచిగుర్తింపుతెచ్చుకున్నారు. అయితే ‘గుడ్విల్హంటింగ్’ చిత్రానికిగానుఉత్తమసహాయనటుడికేటగిరీలోఅతనిఆస్కార్అవార్డునుగెలుచుకున్నాడు. బీయింగ్హ్యూమన్, ఐయామ్ఫ్రంహాలీవుడ్, మిసెస్డౌట్‌ఫైర్, ప్యాచ్అడమ్స్, గుడ్విల్హంటింగ్వంటిఅనేకచిత్రాలురాబిన్విలియమ్స్నటనలోనిప్రత్యేకకోణాన్నిప్రపంచానికిచాటిచెప్పాయి. చార్లిన్చాప్లిన్తర్వాతహాస్యాన్నిపండించగలసత్తాఎవరికుందంటేఅదిముమ్మాటికిరాబిన్విలియమ్స్‌కుమాత్రమేననిహాలీవుడ్ప్రేక్షకులుగుర్తుంచుకునేస్థాయికిఆయనఎదిగారు. ఏపాత్రచేసినాఅందులోఒదిగిపోయేఏకైకనటుడురాబిన్. ఓఆస్కార్‌అవార్డు, రెండుఎమ్మీఅవార్డులు, ఏడుగోల్డెన్‌గ్లోబ్‌అవార్డులు, రెండుస్కీన్ర్‌యాక్టర్స్‌గిల్డ్‌అవార్డులు, నాలుగుగ్రామీఅవార్డులుఆయన్నివరించాయి. కమల్‌హాసన్‌నటించిన ‘భామనేసత్యభామనే’ సినిమాకురాబిన్నటించిన ‘మిసెస్‌డౌట్‌ఫైర్’ సినిమాయేస్ఫూర్తి. సున్నితమైనహాస్యంతోఆకట్టుకున్నరాబిన్‌విలియమ్స్‌మనమధ్యలేకపోయినాఆయన్నిమర్చిపోవటంకష్టం.

  1. వరుణ్సందేశ్

ఈరోజుహ్యాపీడేస్, కొత్తబంగారులోకంవంటిచిత్రాలతోపేక్షకులకుచేరువైనయంగ్హీరోవరుణ్సందేశ్పుట్టినరోజు. ”విజయాన్నిఎప్పుడూనెత్తికెక్కించుకోలేదు. పరాజయాలకూబాధపడలేదు. అందుకేనేనునేనులానేఉన్నా” అనిచెప్పే ..వరుణ్‌సందేశ్ ‘హ్యాపీడేస్’తోసినీప్రయాణాన్నిప్రారంభించాడు. శేఖర్‌కమ్ములస్వీయనిర్మాణంలోతెరకెక్కించినఈచిత్రంఘనవిజయంసాధించటంకలిసొచ్చింది. అందులోనలుగురుహీరోలునటించగా,వారిలోవరుణ్‌ఒకరు. తొలిచిత్రమేసక్సెస్నిసొంతంచేసుకోవడంతోఆయన్నివరుసగాఅవకాశాలువరించాయి. దిల్‌రాజునిర్మాణంలో, శ్రీకాంత్‌అడ్డాలతెరకెక్కించిన ‘కొత్తబంగారులోకం’తోమరోవిజయంలభించిందివరుణ్‌కి. అయితేఆస్థాయివిజయాల్నిఆతర్వాతనుంచిఅందుకోలేకయారువరుణ్. కొన్నిపరాజయాలతర్వాత ‘ఏమైందీవేళ’ వంటిహిట్టుపడినప్పటికీవరుణ్‌కెరీర్‌గాడినపడలేదు. ‘ఎవరైనాఎప్పుడైనా’, ‘కుర్రాడు’, ‘మరోచరిత్ర’, ‘హ్యాపీహ్యాపీగా’ చిత్రాలుఫరవాలేదనిపించాయి. ప్రముఖరచయితజీడిగుంటరామచంద్రమూర్తిమనవడైనవరుణ్‌సందేశ్‌అమెరికాలోపెరిగారు. అక్కడేవిద్యాభ్యాసంకొనసాగించారు. ప్రముఖదర్శకుడుశేఖర్‌కమ్ముల ‘హ్యాపీడేస్’ కోసంఇచ్చినఓప్రకటననిచూసిదరఖాస్తుచేసుకొన్నారు. అందులోఎంపికకావడంతోహ్యాపీడేస్‌లోహీరోగానటించారు. ‘పడ్డామండీప్రేమలోమరి’ అనేచిత్రంలోతనసరసననటించినహీరోయిన్గాచేసినవితికశేరుతోప్రేమలోపడినవరుణ్, ఆతర్వాతఆమెనివివాహంచేసుకొన్నారు.

3 Aditya Srivastava

ఈరోజుఆదిత్యశ్రీవాత్సవపుట్టినరోజు. ఈయనఎవరుఅనికంగారుపడకండి..హిందీసీరియల్స్ముఖ్యంగాసీఐడిసీరియల్నిరెగ్యులర్గాచూసేవాళ్లకుఆదిత్యశ్రీవాత్సవబాగాపరిచయం. ఎందుకంటేఆయనఆసీరియల్లోసీనియర్ఇన్సపెక్టర్గాచేసారు. అత్యంతసుదీర్ఘకాలంపాటుటీవీలోప్రసారమైనసీరియల్ ‘సీఐడీ’ . 1997 ఏప్రిల్ 29నమొదటిసారిగాసోనీటీవీలోప్రసారంఅయినఈసీరియల్‌ను 21 ఏళ్ళుగాజనాలుఆదరించారు. సీఐడీమొత్తం 1500 ఎపిసోడ్లనుపూర్తిచేసుకోగాఈసీరియల్డబ్బింగ్వెర్షనుతెలుగులోకూడాప్రసారంఅయింది. అసలుఈకార్యక్రమరూపకర్తలుమొదటదూరదర్శన్నేషనల్‌లో 1986లోనేఈసీరియల్ప్రారంభించారు. తర్వాతకొన్నిరోజులకుసీఐడీసోనీటీవీకిమారింది. 2000 సంవత్సరంనుంచిసోనీటీవీలోఅవిశ్రాంతంగాపరిశోధనకొనసాగించిందిఈసీఐడీటీమ్. ఇకఆదిత్యశ్రీవాత్సవ ..ఈసీఐడీసీరియల్కాకుండాబాలీవుడ్లోసత్య,గులాల్, లక్ష్య, పాంచ్, బ్లాక్ప్రైడే, కాలో, సూపర్ 30 వంటిఅనేకసినిమాలుచేసారు. ఎన్నిసినిమాలుచేసినాజనంఆయన్నిసీఐడీసీరియల్లోనిసీనియర్ఇన్సపెక్టర్అభిజిత్గానేగుర్తుపడుతూంటారు.

4 మధుశాలిని

ఈరోజుతెలుగులోఓవెలుగువెలిగినహీరోయిన్మధుశాలినిపుట్టినరోజు. అప్పట్లో ఈ.వి.విసత్యనారాయణదర్శకత్వంలోఅల్లరినరేష్హీరోగావచ్చినకితకితలుసినిమాతోనటిగాతనకెరీర్ప్రారంభించింది. అదేసంవత్సరంలోతేజరూపొందించినఒకవిచిత్రం, అగంతకుడుసినిమాల్లోనటించింది. ఆతర్వాతస్టేట్రౌడీఅనేఒకతమిళరీమేక్చిత్రంలోనటించింది. ఆతర్వాతకొద్దిరోజులకుఓలోబడ్జెట్సినిమాతోతమిళసినీరంగంలోకికూడాప్రవేశించింది. తర్వాతఆమెడి. సభాపతిదర్శకత్వంలోహ్యాపీజర్నీ,పతినారుఅనేతమిళసినిమాలుకూడాఎంపికైంది. పతినారుసినిమాకుమిశ్రమస్పందనలులభించినామధుశాలినినటనకుమాత్రంమంచిమార్కులుపడ్డాయి. ఆమెతరువాతిసినిమాకారాలుమిరియాలుకుసరైనస్పందనరాలేదుకానీఆమెనటనఓకేఅనిపించుకుంది. ఆమెఅందంగాఉండి, మంచినటనకనబరిచినాఆమెకుపెద్దసినిమాల్లోఅవకాశాలురాలేదనిచెప్తారు. తరువాతఆమెజాతీయపురస్కారగ్రహీతయైనాబాలదర్శకత్వంలోఅవన్ఇవన్అనేసినిమాలోనటించడంద్వారామంచిగుర్తింపుపొందింది. బాలీవుడ్లోఆమెమొదటిసినిమారాంగోపాల్వర్మదర్శకత్వంలోవచ్చినడిపార్ట్మెంట్. ఈసినిమాలోఆమెఅమితాబ్బచ్చన్, సజయ్దత్, రాణాదగ్గుబాటిసరసననటించింది. పవన్హీరోగావచ్చినగోపాలగోపాలసినిమాలోఆమెఓరిపోర్టరుగానటించింది. అలాఆమెప్రస్తానంకొనసాగుతోంది.

  1. భరత్ (తమిళ్యాక్టర్)

తెలుగుసినిమాచరిత్రలో “మరోచరిత్ర, సీతాకోకచిలుక” ఎలాఅయితేమైలురాళ్లుగానిలిచాయోఅలానేప్రేమిస్తేచిత్రమూఅజరామరప్రేమకావ్యంగామిగిలిపోయింది. ఆచిత్రంలోనటించినభరత్ఓవర్నైట్లోస్టార్అయ్యిపోయాడు. ప్రముఖతమిళదర్శకుడుశంకర్ఫస్ట్టైమ్సోలోప్రొడ్యూసర్‌గాఎస్పిక్చర్స్బ్యానర్‌లోనిర్మించినమూవీ ‘కాదల్’. మధురైలోజరిగినఓయథార్ధసంఘటనఆధారంగాతెరకెక్కిందీచిత్రం. శంకర్శిష్యుడుబాలాజీశక్తివేల్ఈకథనుతయారుచేసుకునే, తానేదర్శకత్వంవహించారు. ‘బాయ్స్’ మూవీతోశంకర్పరిచయంచేసినభరత్సోలోహీరోగానటించినమొదటిసినిమాఇదే. ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే’గామారిపోయింది. యువ‌సేన, స్పైడ‌ర్ వంటితెలుగుసినిమాల్లోనూసంద‌డిచేసినఈటాలెంటెడ్యాక్ట‌ర్… ఆమ‌ధ్య ‘జాక్‌పాట్’(2013) అనేహిందీచిత్రంలోనూమెరిశాడు. క‌ట్చేస్తే… గ్యాప్తీసుకునిబాలీవుడ్‌లో బాలీవుడ్కండ‌ల‌వీరుడుస‌ల్మాన్ఖాన్‌కువిల‌న్‌గాఆఫర్సంపాదించాడుభ‌ర‌త్. సూపర్స్టార్మహేష్బాబునటించిన ‘స్పైడ‌ర్’లోవిలన్‌కితమ్ముడిగాఅల‌రించిన‌భరత్… ఇప్పుడుపూర్తితరహావిలన్గాప్రేక్షకులనుఅలరించబోతున్నాడు.

6 అనూరాధనటి,ఐటండాన్సర్

ఈరోజుఒకప్పుడుతెలుగుతెరనుఏలినప్రముఖఐటంనెంబర్స్పెషలిస్ట్అనూరాధపుట్టినరోజు. అనురాధ 1980లలోప్రముఖతెలుగుడాన్సర్గాఓవెలుగువెలిగింది. ఆదశకంలోజయమాలిని, సిల్క్స్మిత, డిస్కోశాంతిలకుపోటీగాఅనురాధతనదైనగుర్తింపుతెచ్చుకుంది. అయితేఆమెకెరీర్మొదట్లోఓమళయాళచిత్రంలోహీరోయిన్గామొదలైంది. ఆసినిమావిజయవంతమవటంతో 30కిపైగాసినిమాల్లోహీరోయిన్‌గాచేసింది. తెలుగులోచంద్రమోహన్తోపంచకల్యాణి, రంగనాథ్తో ‘ఊరునిద్రలేచింది… ఇంకాకొన్నిసినిమాలుచేసింది. కానీ ‘ఊరునిద్రలేచింది’ విడుదలకాలేదు. మిగతావిచెప్పుకోదగినవిగాఆడలేదు. అప్పట్లోఐటంనెంబర్తరహాపాటలకిసిల్క్‌స్మితనిమించినవాళ్లులేరు. సిల్క్స్మితచాలాబిజీగాఉండేది. పైగాగర్వంగాఉండేదనేవారు. ఎక్కువగాగొడవపడేదట. దాంతోమాస్టర్లుఆమెకుప్రత్యామ్నాయంగాఅనూరాధనుఅడిగి, ఒప్పించేశారు. చేసినప్రతిపాటహిట్టే. దీనితోఈవిడకూక్రేజ్‌పెరిగింది. దీంతోఅవేపాత్రలురావడంమొదలయ్యాయి.1985లోవివాహానంతరంఈమెక్రమంగాసినీరంగానికిదూరమయింది. ఈమెకుమార్తెఅభినయశ్రీతల్లిబాటలోనేనడచితెలుగులోడాన్సర్గాపేరుతెచ్చుకుంది. 2007లోఆటచిత్రంలో విలన్ ఛాయలున్నపాత్రద్వారాఈమెతిరిగిసినీరంగంలోకిఅడుగుపెట్టింది.

7 Ernest Hemingway

ఇకఇదేరోజుప్రపంచంమెచ్చుకున్నప్రముఖరచయిత,నోబుల్బహుమతిగ్రహీత ఎర్నెస్ట్‌హెమింగ్వేజన్మించారు. ఆయనరచయితకాకమునుపుపాత్రికేయుడిగాపనిచేశారు. ఆవృత్తిలోచేయటంవల్లనేపథ్యానికిమరీఎక్కువపదాలువృథాచేయకుండా, తక్కువమాటల్లోఉపరితలసారాన్నిచేరవేయగలప్రజ్ఞఅలాఅబ్బిందనిఆయనచెప్పేవారు. అదే ‘ఐస్‌బెర్గ్‌థియరీ’ శైలిగాఇరవయ్యోశతాబ్దపుకాల్పనికసాహిత్యంమీదఅత్యంతప్రభావంచూపింది. ఆయన, ‘దసన్‌ఆల్సోరైజెస్’, ‘ఎఫేర్‌వెల్‌టుఆర్మ్స్’, ‘ఫర్‌హూమ్‌దబెల్‌టోల్స్’ లాంటినవలలుఅమెరికాసాహిత్యంలోక్లాసిక్స్‌గానిలిచాయి. సముద్రంమీదఒకపెద్దచేపతోచేసినముసలిజాలరిపోరాటగాథను ‘దిఓల్డ్‌మాన్‌అండ్‌దసీ’గామలిచారు. ఇదిఆయనకువిశేషమైనపేరుతెచ్చిపెట్టింది. దీనికివచ్చినకీర్తిఆయనపాతరచనలమీదవెలుగుప్రసరించేట్టుచేసింది. ఈనవలికకేశవరెడ్డిసుప్రసిద్ధతెలుగునవల ‘అతడుఅడవినిజయించాడు’కుస్ఫూర్తిగానిలిచింది. 1954లోహెమింగ్వేనునోబెల్‌సాహిత్యపురస్కారంవరించడానికిఇదేప్రధానకారణమైంది. మొత్తంపదినవలలూ, పదికథాసంకలనాలూ, ఐదునాన్‌ఫిక్షన్‌రచనలూరాసారుహెమింగ్వే .

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com