Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 రాజేంద్రప్రసాద్


ఆ”నలుగురిని” ఆలోచింపచేసిననటుడు… “మేడం”గామెరిసిననటుడు… “ఎర్రమందారం”తోఎదిగిననటుడు….. నవ్వులరారాజు…మనరాజేంద్రుడిపుట్టినరోజుఈరోజు. జనంమదిలోనటకిరీటిగాస్థానంసంపాదించినరాజేంద్రప్రసాద్పుట్టినరోజుజూలై 19న. ‘ఆఫ్టర్‌వన్ఇయర్.. ఐవిల్బికింగ్’’ ఆఒక్కడైలాగ్‌తోనేఆడియన్స్‌పెదాల‌పైనవ్వులుపూయిస్తూథియేటర్లలోహల్‌చల్‌చేసినకామెడీకింగ్ఆయన.ఒకప్పటిమనప్రధానిపీవీనర్సింహారావుగారేస్వయంగాదైనందినఒత్తిడినిఅధిగమించేందుకుఅసలైనటానిక్‌రాజేంద్రప్రసాద్‌సినిమాలేనంటూకితాబిచ్చారు. అంతేనా? ఆయనసినిమాల్నిప్రశంసిస్తూ ‘కామన్‌మేన్‌నుంచినావరకూఆయనసినిమాలుగొప్పరిలీఫ్‌అనికూడాఅనేశారు. ఆప్రధానిప్రశంసపుణ్యమాని.. 1997లోతననల‌భైరెండోసంవత్సరంలోఆంధ్రావిశ్వవిద్యాయంనుంచిగౌరవడాక్టరేట్‌పురస్కారంఅదుకోవడానికిఅవకాశమిచ్చింది.

ఎస్పీవెంకన్నబాబుసినిమా ‘రామరాజ్యంలోభీమరాజు’లోతెరపైకనిపించేచిన్నిఅవకాశంరాజేంద్రప్రసాద్తలుపుతట్టింది. డబ్బింగ్‌థియేటర్లోఏదోసినిమాకుడబ్బింగ్‌చెప్తున్నసమయంలోమిద్దెరామారావుకిసంబంధించినవ్యక్తులువచ్చిహుటాహుటినకార్లోకితోసి.. ఆఅవకాశాన్నిఅందించారు. ఆసినిమాలోహీరోయిన్‌శ్రీదేవికాళ్లపైపడేసన్నివేశంలోఓఆర్టిస్ట్‌నటించేందుకువిముఖతచూపించడంతో.. ఆపాత్రకురాజేంద్రప్రసాద్‌నిఎన్నుకున్నారు. సూపర్‌స్టార్‌కృష్ణతోపాటుచిత్రంలోనిప్రధానతారాగణమంతాపెళ్లిసన్నివేశంలోనిఉండగా.. పెళ్లికొడుకుపాత్రలోరాజేంద్రప్రసాద్‌తొలిసారితళుక్కుమన్నారు. హీరోయిన్‌శ్రీదేవిపక్కనపెళ్లిపీటపైకూర్చున్నరాజేంద్రప్రసాద్‌చెవిలో.. ‘తాళికడితేమటాషే.. తాట‌తీసేస్తా’నంటూబెదిరించేసన్నివేశంఅది. కృష్ణఆడైలాగ్‌చెప్తుంటే.. పెళ్లికొడుకుపాత్రలోరాజేంద్రప్రసాద్‌ఇస్తున్నఎక్స్‌ప్రెషన్స్‌అన్నీఇన్నీకావు.

హాస్యంప్రధానాంశంగాపూర్తిస్థాయిసినిమానితొలిఅడుగులోనూవిజయవంతంచేయగమని ‘లేడీస్‌టైల‌ర్’ సాక్షిగానిరూపించినఅసలుసిసలైనఆర్టిస్ట్‌రాజేంద్రప్రసాద్. రియ‌ల్హీరోయిజ‌మ్‌కిఆయ‌నకేరాఫ్అడ్రెస్. హాస్యాన్నిఅద్భుతంగాపండించగలిగేనటుడుహృదయాల్నిద్రవించగలిగేపాత్రల్నికూడాపోషించగల‌డనీ చాటిచెప్పినవాడురాజేంద్రప్రసాద్. అందుకే, ఆయనఖాతాలో ‘లేడీస్‌టైల‌ర్’, ‘మాయలోడు’ లాంటిసినిమాల్తోపాటు ‘ఎర్రమందారం’, ‘ఆనలుగురు’లాంటిసీరియస్‌సినిమాలుకూడాఉన్నాయి. అంతకుముందు, ఆతరువాతఎందరోకమెడియన్స్హీరోలుగామారిఅలరించినా, ఎవరికీదక్కనిస్టార్డమ్‌నుచవిచూశారాయన. చాలాచిత్రాల్లోవైవిధ్యమైనఅభినయంతోఆకట్టుకుంటూఅపురూపవిజయాలనుఅందుకున్నారురాజేంద్రప్రసాద్.

2 సముద్రాలసీనియర్


తెలుగుసినిమాప్రారంభరోజుల్లోనిలదొక్కుకోవటానికితనవంతుఅద్బుతసాయంచేసినవ్యక్తుల్లోప్రముఖుడుసముద్రాలసీనియర్. 1940 దశకంలోపౌరాణికచిత్రగీతాలకు, భక్తిగీతాలకుఅద్భుతమైనపదబంధాలతోపాటలు, వ్యావహారికభాషలోమాటలురాసినూతనవరవడికిశ్రీకారంచుట్టినమహనీయుడుసముద్రాలరాఘవాచార్యులు. మూడుదశాబ్దాలసుదీర్ఘసాహితీసమరంలోఒకేరోజుఉదయం, మాద్యాహ్నం, సాయంత్రంమూడువేరువేరుచిత్రాలకునిర్విరామసాహిత్యరచనచేసినసవ్యసాచిసముద్రాల. నిర్మాతలు, దర్శకులు ఆయనరాసేస్క్రిప్టులు, పాటలు , డైలాగులుకోసంఎంతగావేచివుండేవారోనాటిసినీపండితులకుతెలిసినవిషయమే.

అప్పట్లో వేల్‌పిక్చర్స్‌వారునిర్మించిన ‘సీతాకల్యాణం’ (1934), ‘శ్రీకృష్ణలీలలు’ (1935)చిత్రాలకుస్నేహధర్మంగాసముద్రాలప్రకటనలురాసిపెట్టారు. తరువాత 1936 వేల్‌పిక్చర్స్‌నిర్మించిన ‘మాయాబజార్’ (శశిరేఖాపరిణయము) నిర్మాణదశలోకొన్నిసన్నివేశాలనుచేర్చాల్సివచ్చినప్పుడు, ఆచిత్రదర్శకులుపి. పుల్లయ్యగూడవల్లినిసంప్రదించగాఆయనవెంటనేసముద్రాలపేరుసూచించారు. పుల్లయ్యఆహ్వానంమీదస్టూడియోకివెళ్లిసముద్రాలఆసన్నివేశాలకుమాటలురాసిదర్శకునిమెప్పుపొందారు. అదేసముద్రాలసినిమాకోసంచేసినతొలిరచన.

ఆయనజీవితంసినీసాహితికేఅంకితమైపోయింది. ఆయనఅకుంఠితదీక్షతోపాటలురతనాలరాసులుగావెలువడేవి. భావిసినీరచయితలకుసముద్రాలఆదర్శప్రాయులు. సముద్రాలరచనావిధానంభావసంస్కారం, సృజనాత్మకతలకలబోతఅనిచెప్తూంటారు. ‘భక్తపోతన’ చిత్రంలో ‘వేదాంతవధూహృదయవిహారా, వేదమయా, పరమానందరూపా, పావనగుణరామా’ అంటూపోతనస్థాయిలోరాస్తే ‘యోగివేమన’లో ‘అందాలుచిందేటినాజ్యోతి’ అంటూఅలతిపదాలతోసులభశైలిలోపాటలురాసిఅలరించినజ్ఞానయోగిసముద్రాల. ముళ్ళపూడిరమణసరదాగాసముద్రాలను ‘గురూజీ… వైన్‌అండ్‌వుమన్‌కితెలుగుఏమిటండీ’ అనిఅడిగితే ‘మదిరమధువతి’ అనిఠక్కునజవాబిచ్చినచతురుడుకూడా.నాగేశ్వరరావునటించిన ‘బాటసారి’ సినిమాకుచిన్నచిన్నమాటలతోసంభాషణలురాయడంసముద్రాలకేచెల్లింది.

3 మాళవిక (హీరోయిన్)

తెలుగులోఒకప్పుడుస్టార్హీరోయిన్గావెలిగినమాళవిక పుట్టినరోజుఈరోజు. ఈమెఅసలుపేరుశ్వేతకొన్నూర్మీనన్. ఈమెతమిళకుటుంబానికిచెందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీచిత్రాలలోనటించినమాళవిక, శ్రీకాంత్హీరోగానటించినచాలాబాగుందిచిత్రంద్వారాతెలుగుసినిమారంగంలోకిప్రవేశించింది. హీరోయిన్‌గాతెలుగుసినిమారంగంలోకిఅడుగుపెట్టినమాళవికఅతితక్కువసమయంలోనేస్టార్హీరోయిన్అనిపించుకుంది. ఇకచాలాబాగుందిసినిమాతోతెలుగుసినిమాకెరీర్స్టాట్చేసినఆమెఆతర్వాతదీవించండి, శుభాకార్యం, నవ్వుతూబతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావుడ్రైవింగ్స్కూల్సినిమాల్లోహీరోయిన్‌గానటించింది.

అయితేతెలుగులోనటించిందిఅతితక్కువసినిమాలేఅయినప్పటికీ.. గ్లమరస్హీరోయిన్‌గాఇక్కడతెలుగుతెరప్రేక్షకులనుబాగానేఅకట్టుకుంది. అలాగేతమిళంలోనూదాదాపుముప్పైసినిమాలుచేసిస్టార్హీరోయిన్అనిపించుకున్నమళవికకిసినిమాఅవకాశాలురానురానుతగ్గుతూవచ్చాయి. దీంతోమంచిహీరోయిన్‌గాముద్రవేసుకున్నమాళవికఅనంతరంఐటమ్‌సాంగ్‌లలోకనిపించిప్రేక్షకులనుఅలరించింది. టాలీవుడ్‌లోమాత్రమేకాకుండాకోలీవుడ్‌లోనూమాళవికచేసినఐటమ్‌సాంగ్‌లుబంపర్హిట్అయ్యాయి. మాళవిక 2007లోపారిశ్రామికవేత్తసుమేష్మీనన్‌నువివాహంచేసుకుంది. ఈమెకుఇద్దరుపిల్లలుకూడాఉన్నాయి. ముంబైలోస్థిరపడిందిఈభామ

4 సింధుతులాని


కళ్యాణ్రామ్అతనకొక్కడేసినిమాలోహీరోయిన్గానటించినసింధుతులానీనిఎంతకాలమైనామర్చిపోవటంకష్టమే. ఆమెపుట్టినరోజుఈరోజు. ఫెయిర్అండ్లవ్లీక్రీముప్రకటనలోనటించిన సింధు 2003 లోచంద్రశేఖర్యేలేటిదర్శకత్వంలోవచ్చినఐతేసినిమాతోచిత్రపరిశ్రమకుపరిచయమైంది. గుణ్ణంగంగరాజుఈసినిమాకినిర్మాత. ఈసినిమాతక్కువబడ్జెట్లోతీసినామంచివిజయంసాధించింది. దీనితరువాతఆమెకువేరేసినిమాలలోఅవకాశాలురావడంమొదలుపెట్టాయి. కళ్యాణ్రామ్హీరోగానటించినఅతనొక్కడేసినిమాతోసింధుకుఇంకామంచిపేరువచ్చింది. దీనితరువాతతమిళనటుడుశింబుతోచేసినద్విభాషాచిత్రంమన్మథతోమరోవిజయంసాధించింది. తెలంగాణాసాంప్రదాయమైనబతుకమ్మనుప్రతిబింబిస్తూతీసినసినిమాలోఆమెప్రధానపాత్రనుపోషించింది.మొదట్లోహీరోయిన్గానటించినతర్వాతసన్నాఫ్సత్యమూర్తిసినిమాలోహీరోకువదినగా, ఆది (నటుడు) హీరోగావచ్చినప్రేమకావాలిసినిమాలోనటనకుఆస్కారమున్నసహాయపాత్రలుపోషిస్తోంది.

5.Anaitha Nair

అప్పట్లోషారూఖ్ఖాన్నటించినచెక్దేఇండియాసినిమాగుర్తుందా..అందులోఇండియన్ఉమెన్స్నేషనల్హాకీటీమ్లోమెంబర్అలియబోస్గాకనిపించిందిఅనితానాయర్. ఆమెపుట్టినరోజుఈరోజు. ఈప్రతిభగలనటిబైదిపీపుల్, ఐజీఅనేరెండుమళయాళచిత్రాల్లోనటించింది. తనకుఇష్టమైనపాత్రలుమాత్రమేఓకేచేసినటిస్తూండేఆమెకుఅతితక్కువటైమ్లోనేమంచిపేరువచ్చిందనిచెప్పాలి. ఆమెసినిమాలకన్నాటీవికమర్షియల్స్గాబాగాపేరుతెచ్చుకుందివర్జిన్మొబైల్స్కురణబీర్కపూర్ప్రక్కన, డైరీమిల్క్సిల్క్, ఏసర్, డోవ్, మెడికల్అబార్షన్పిల్స్, నెస్కేఫ్ఇలాఎన్నోయాడ్స్లోఆమెనుమనంచూసాం. అలాగేముంబైకాలింగ్అనేబ్రిటన్, ఇండియన్కామెడీసీరిస్లోనూకనిపించింది. శ్యామ్బెనగల్డైరక్ట్చేసినవెల్డన్అబ్బాసినిమాలోచేసింది. ఆతర్వాతనగేష్కుకునూర్డైరక్ట్చేసిన Aashayein లోకాన్సర్పేషెంట్గాకనిపించింది. ఆపాత్రకోసంఆమెగుండుకూడాగీయంచుకుంది. ఆతర్వాతజూతాహైసహీ, రోహన్సిప్పీసినిమాదమ్మారోదమ్, ఫోర్స్వంటిఅనేకసినిమాలుచేసింది. ఆమెఎస్ -5 పేరుతోఉన్నబ్యాండ్తోకలిసిపనిచేస్తూఇసైఅనేఆల్బమ్నికూడారిలీజ్చేసింది.

6 మంగళ్పాండే

బ్రిటిష్పాలననుంచివిముక్తికోసంఅలనాడుజరిగినపోరాటంలోఎందరోధీరులుప్రాణాలర్పించారు. అలాతెల్లదొరలపైయుద్ధాన్నిప్రకటించినతొలిస్వాతంత్య్రసమరయోధుడుమంగళ్పాండే. ఆయనజయంతిఈరోజు. బ్రిటిష్వారిపెత్తనానికితలవొగ్గివాళ్ళుచేస్తున్నఅరాచకాలు, అవమానాలువౌనంగాభరించినభారతీయులఆలోచనలనుస్వేచ్ఛాస్వాతంత్య్రాలవైపుమళ్లించినఘనతమంగళ్పాండేదే. దేశానికిస్వేచ్ఛ, స్వతంత్రాలుకావాలనికలలుకన్నమహనీయుడుఅతడు. బ్రిటిష్వారిగుండెల్లోచలిజ్వరంపుట్టించినసింహస్వప్నంఆయన.

22 సంవత్సరాలప్పుడుతనకుతెలిసినవ్యక్తిబ్రిటీషుసైన్యంలోచేరుతుంటేఅతనిసహాయంతోఈస్టిండియాకంపెనీలోని 34వబెంగాల్రెజిమెంట్లోసిపాయిగాపనిచేశాడు. ఆరోజుల్లోబ్రిటీషుపాలకులుసిపాయిలకు ‘ఆవు, పందికొవ్వునుపూసితయారుచేసినతూటాల’నుఇచ్చేవారు. ఆతూటాలనునోటితోకొరికితొక్కతొలగిస్తేనేపేలతాయి. అలానోటితోకొరకాల్సిరావడంహిందూ, ముస్లింమతస్థులకునచ్చలేదు. ఈనేపథ్యంలోమంగళ్పాండేఇతరసిపాయిలతో- ‘బయటకురండి- మనంఈతూటాలనుకొరకొద్దు.. ’ అనిఎలుగెత్తిఅరిచాడు. దీంతోబ్రిటీష్అధికారులుభారతసైనికులనువత్తిడికిగురిచేశారు. దీనికిఆగ్రహంవ్యక్తంచేస్తూ- కలకత్తాసమీపంలోనిబారక్‌పూర్వద్ద 1857, మార్చి 29నసైనికుడైనమంగళ్పాండేబ్రిటిష్సార్జెంట్మీదదాడిచేసి, అతనిసహాయకుడినిగాయపరచాడు.

వెంటనేఅక్కడికివచ్చినజనరల్జాన్హెగ్డేమంగళ్పాండేను ‘మతపిచ్చిపట్టినవాడి’గాభావించి, అతడినిబంధించాలనిజమిందారీఈశ్వరీప్రసాద్‌నుఆజ్ఞాపించాడు. ఈశ్వరీప్రసాద్ఆఆజ్ఞనుతిరస్కరించాడు. పాండేపారిపోవడానికిప్రయత్నించితననుతానుకాల్చుకున్నాడు. ప్రాణాలుపోలేదుకానీబలమైనగాయమైంది. బ్రిటీష్అధికారులుఅతనినిబంధించారు. పాండేనుబంధించనికారణంగాఈశ్వరీప్రసాద్‌కు, సైనికుడిగాఉంటూతిరుగుబాటుచేసినందుకుపాండేకుఉరిశిక్షవిధిస్తున్నట్లుప్రకటించారు. ఈఘటనతోసిపాయిలతిరుగుబాటుమొదలైంది.పాండేస్ఫూర్తితోమధ్యభారతదేశంలోఝాన్సీరాణి, నానాసాహెబ్లాంటిధీరులుస్వతంత్య్రసంగ్రామంలోపోరాడారు. పాండేకుగుర్తుగా 1984లోకేంద్రప్రభుత్వంపోస్టల్స్టాంప్‌నువిడుదలచేసింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com