Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1. ప్రియాంకచోప్రా
    బాలీవుడ్నుంచిహాలీవుడ్కుఎదిగినప్రియాంకచోప్రాపుట్టినరోజుఈరోజు. మిస్‌ఇండియానుంచిమిస్‌వరల్డ్‌గాఎదిగి, తనఅందచందాలతోసినీప్రపంచంలోఅడుగుపెట్టినప్రియాంకచోప్రా, ఇప్పుడుహాలీవుడ్‌లోనూసత్తాచాటుతోంది. బిహార్‌లోనిజెంషెడ్‌పూర్‌లో 1982 జులై 18నసైన్యంలోవైద్యసేవలుఅందించేతల్లితండ్రులకుపుట్టినప్రియాంక, తానుకూడాసైన్యంలోచేరాలనేఉద్దేశంతోఎరోనాటికల్‌ఇంజనీరింగ్‌కోర్సులోచేరింది. కానీసినిమాల్లోనటించేఅవకాశాలురావడంతోమనసంతావెండితెరపైకిమళ్లింది. తొలుత ‘తమిళన్’ అనేచిత్రంతోఅరంగేట్రంచేసింది. అందులోఒకపాటకూడాపాడింది. ఆతరువాతసన్నిడియోల్‌తో ‘దిలవ్‌స్టోరీ: ఆఫ్‌దిస్పై’తోబాలీవుడ్‌కిపరిచయమైంది. కెరీర్‌మొదట్లోసరైనసినిమాలుపడకపోయినా, ‘ఐత్రాజ్’ సినిమాకుఉత్తమనటిగాప్రశంసలుఅందుకుంది. ఆపైఅనేకఅవార్డులుప్రియాంకనువరించాయి. ఇకభారతప్రభుత్వంప్రతిష్ఠాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డునుప్రియాంకకుఅందించింది. ప్రపంచంలోఅత్యంతశక్తివంతమైనమహిళలోఒకరిగా ‘ఫోర్బ్స్’ జాబితాలోస్థానంసంపాదించింది. బాలీవుడ్‌స్టార్హీరోలైనహృతిక్‌రోషన్‌తోకలిసి ‘క్రిష్’, క్రిష్‌సిక్వెల్‌చిత్రాల్లో, షారుఖ్‌తో ‘డాన్’, ‘డాన్2’, అభిషేక్‌బచ్చన్, రితేష్‌దేశ్‌ముఖ్‌లతో ‘దోస్తానా’ వంటిచిత్రాలతోప్రేక్షకులకుమరింతచేరువైంది. తెలుగులో ‘అపురూపం’ చిత్రంలోమధుకర్, ప్రసన్నలతోకలిసినటించింది. ఇకఆమధ్యవచ్చిన ‘తుఫాన్’లోరామ్‌చరణ్‌తోకలిసినటించింది. మహిళాప్రాధాన్యంతోవచ్చినబాక్సర్‌మేరీకోమ్‌హ్మంగేట్‌బయోపిక్ ‘మేరీకొమ్’, ప్రకాష్‌ఝాదర్శకత్వంలోవచ్చిన ‘గంగాజల్’లోమెప్పించింది. మధ్యలోచారిత్రకచిత్రం ‘బాజీరావుమస్తానీ’లాంటివైవిధ్యమైనచిత్రాల్లోనూనటించింది. ఇకటెలివిజన్‌సిరీస్‌లోకివస్తేమొదటిఅక్షయ్‌కుమార్‌యాంకర్‌గా ‘కత్రోంకేకిలాడి’లోచేసింది. అదేఅనుభవంతోఅమెరికన్‌టెలివిజన్‌టీవిషో ‘క్వాంటికో’లాంటిప్రఖ్యాతటీవిసిరీస్‌లోనటించిప్రపంపవ్యాప్తంగాగుర్తింపుతెచ్చుకుంది.

2 సౌందర్య

సౌందర్య.. తెలుగుతెరపైఈపేరుఒకఅందమైనసంతకం. అందం, అభినయంకలబోసినఅద్భుతసౌందర్యంఆమెసొంతం. ఒకతరంమహిళాప్రేక్షకులనుప్రభావితంచేసినసౌందర్య.. మహానటిసావిత్రితర్వాతఆస్థాయినటిగాగుర్తింపుతెచ్చుకుంది. మొదట్లోసరదాసరదాగాసాగే చిలిపిదనపుపాత్రలతోపరిచయమై.. ఆతర్వాతదక్షిణాదిసినిమాకేహీరోయిన్గా మారిపోయింది. దశాబ్ధానికిపైగాతననటవైదుష్యంతోప్రేక్షకులనుసమ్మోహనపరచినఆసౌందర్యంఅకాస్మాత్తుగామాయమైనా.. ఆనటన, ఆప్రతిభఅజరామరం. ఇవాళఈఅభినయసౌందర్యంపుట్టినరోజు. పాత్రలోపరకాయప్రవేశంచేయడంసౌందర్యకువెన్నతోపెట్టినవిద్య. ఈక్వాలిటీతోనేస్టార్హీరోలందరిసరసనానటించి.. అభినవసావిత్రిగాపేరుతెచ్చుకుంది. సావిత్రితర్వాతతిరుగులేనిమహిళాభిమానుల్నిసంపాదించుకున్ననటికూడాసౌందర్యే. అందాలప్రదర్శనకుఆమడదూరంనిలిచి.. సహజసౌందర్యంఆభరణంగాపరిపూర్ణనటనతోతెలుగుప్రేక్షకులనుఅలరించిననటిసౌందర్య.

తెలుగులోరైతుభారతంతనతొలిసినిమా. కానీమనవరాలిపెళ్లిముందుగావిడుదలైంది. అయితేగుర్తింపుతెచ్చినసినిమామాత్రంరాజేంద్రుడుగజేంద్రుడు. చూడగానేఆకట్టుకునేరూపంకావడంతోతొలిమలిసినిమాలుపెద్దవిజయాలుసాధించకపోయినాఆఫర్స్వెల్లువెత్తాయి. వరుసగానంబర్వన్, మాయలోడు, మేడమ్, టాప్హీరో, అల్లరిప్రేమికుడు, అమ్మదొంగవంటిసినిమాలుచేసేసింది. ఈసినిమాలుఅప్పట్లోసౌందర్యకితిరుగులేనిగుర్తింపునితెచ్చిపెట్టాయి. అయితేఅక్కినేనినాగార్జునహీరోగాఈవివిసత్యనారాయణతెరకెక్కించినహలోబ్రదర్‌తోతొలిభారీహిట్నుఅందుకొన్నది.. ఈసినిమాలోసౌందర్యనటనతోపాటుగ్లామర్కుకూడాజనంఫిదాఅయిపోయారు. 1995లోకోడిరామకృష్ణదర్శకత్వంలోవచ్చినఅమ్మోరుస్పెషల్ఇమేజ్నుతెచ్చింది. తెలుగుప్రేక్షకుల్లోముఖ్యంగా, మహిళాప్రేక్షకుల్లోసౌందర్యపైఅభిమానంపెరగడానికికారణంఅమ్మోరుచిత్రమే.

ఈమూవీలోసౌందర్యతనఫస్ట్బెస్ట్పెర్ఫార్మెన్స్ఇచ్చింది. అమ్మోరులోసౌందర్యనటనకుతొలినందిఅవార్డ్తోపాటుఫిల్మ్ఫేర్అవార్డ్కూడాదాసోహమయ్యాయి. పసితనపుఛాయలుకూడాకనిపించేఅమ్మోరులోఆమెనటనప్రేక్షకులనుసమ్మోహితులనుచేసింది. అటుపైసౌందర్యఇకఎన్నడూవెనుతిరిగిచూసిందేలేదు.1994నుంచి 2001 వరకూసౌందర్యదికెరీర్పరంగాపీక్స్టేజ్. యేడాదికిఅన్నిభాషల్లోకలిపిపదిసినిమాలవరకూవిడుదలయ్యేవంటేతనెంతమోస్ట్వాంటెడ్ఆర్టిస్టోఅర్థంచేసుకోవచ్చు. 2002లోసినిమాలుబాగాతగ్గినతర్వాతసౌందర్నిర్మాతగామారింది. ద్వీపఅనేకన్నడసినిమానునిర్మించింది. గిరీష్కాసరవల్లిడైరెక్ట్చేసినఈచిత్రానికిబెస్ట్ఫీచర్ఫిలిమ్, బెస్ట్సినిమాటోగ్రఫీలోజాతీయఅవార్డులు, కర్ణాటకప్రభుత్వఅవార్డులువచ్చాయి. అలాగేమూడుఫిలిమ్ఫేర్పురస్కారాలూలభించాయి. నటిగాసౌందర్యస్థానంభర్తీచేయలేనిది.

3 జయేంద్రసరస్వతి

శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతితర్వాతకంచికామకోటి 69వపీఠాధిపతి జయేంద్రసరస్వతి. ఈరోజుఆమహనీయుడుజయంతి . ఈరోజునేఆయనజన్మదినం. సుదీర్ఘంగాపీఠాధిపతిగాకొనసాగిన… జయేంద్రసరస్వతిఅసలుపేరుసుబ్రమణ్యఅయ్యర్. 1954 మార్చి 24న, జయేంద్రసరస్వతిగామారారు. హిందూధర్మప్రచారంలోకొన్నిదశాబ్దాలనిష్టాగరిష్టమైనజీవితాన్నిగడిపిజయేంద్రసరస్వతి 1935లోజనవరి 18వతేదీనతంజావూరుజిల్లాలోనిఇరుల్నీకిలోజన్మించారు. నడిచేదేవుడిగాపేరున్నకంచిపరమాచార్యచంద్రశేఖరేంద్రసరస్వతితరువాతజయేంద్రసరస్వతిపీఠాధిపతిఅయ్యారు. ఆయన 1954 మార్చి 22 నుంచికంచిపీఠాధిపతిగాఉన్నారు . జయేంద్రసరస్వతిసమైక్యతావాది. చంద్రశేఖరస్వామిజీతోపాటుజయేంద్రసరస్వతీస్వామివారు 3సార్లుదేశమంతటాపాదయాత్రలుచేశారు. అంతేగాకజయేంద్రసరస్వతిమరొకమెట్టుగామనభారతదేశంనలుమూలలాకాలినడక, తనపరివారంతోచేసి, తనమృదువాక్కులతోభక్తులందరికిఆత్మీయుడైనాడు. మానససరోవరంలోపూజానిర్వహణచేసిఆదిశంకరులశిలనుప్రతిష్ఠించటంస్వామివారుఒనర్చినమరొకశ్లాఘనీయమైనవిషయం. శంకరపీఠాధిపతులలోఇతరదేశాలైనఢాకా, బంగ్లాదేశ్పర్యటించి, ఆధ్యాత్మికభక్తిబోధనచేసినమహామనిషిజయేంద్రసరస్వతి . దక్షిణేశ్వరకాళీమాతదేవాలయంలో ‘శంకరాచార్యగేటు’ నిర్మింపజేసారు . వివిధప్రదేశాలలోచతుర్మాస్యదీక్షలునిర్వహించి, నిత్యపూజాదికాలునిర్వహించిపీఠప్రశస్థినినలుదిశలాచాటారు.

4 భవనంవెంకట్రామిరెడ్డి…

భవనంవెంకట్రామిరెడ్డిఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి 9వముఖ్యమంత్రిగాచేసారు. ఆయనఈరోజునేజన్మించారు. 1982లోఅంజయ్యప్రభుత్వంలోఅసమ్మతికారణంగాకాంగ్రెస్హైకమాండ్వెంకట్రామిరెడ్డికిసీఎంబాధ్యతలుఅప్పగించింది. ఈయన 1982 ఫిబ్రవరి 24 నుండిసెప్టెంబర్ 20 వరకుఏడునెలలపాటురాష్ట్రానికిముఖ్యమంత్రిగాఉన్నారు. ఈయనమంత్రివర్గంలోనే నారాచంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డికలసిమంత్రులుగాపనిచేశారు. కాగా ఎన్.టి.రామారావునికురాజకీయాలలోకిరావలన్నఆలోచనకుబీజముఈయనవలనేపడినదనిచెబుతారు. సినీఫీల్డ్లోఒకవెలుగువెలిగినఎన్.టి. రామారావుకుమొదటినుండిరాజకియాలపైఆసక్తిఉండేది. దీంతోరాజకీయరంగప్రవేశంపైవిలేఖరులుఅడిగేప్రశ్నలకుసమాధానాలుదాటవేయడం , ముక్తసరిగాసమాధానాలుచెప్పడంమొదలుపెట్టారు, రామారావుకదలికలనిపసిగట్టినకాంగ్రెస్అధిష్టానంపావులుకదపడంమొదలుపెట్టింది. రాష్ట్రంలోకాంగ్రెస్నాయకులుడిల్లీలోనేతయారవుతారుఅనేవిధంగాముఖ్యమంత్రులనుమారుస్తువస్తున్నకాంగ్రెస్పార్టీఈసారిరామారావునిశాంతింపజేయడానికిఆయనచిన్ననాటిస్నేహితుడైనభవనంవెంకట్రామిరెడ్డినిముఖ్యమంత్రిపీఠంమీదకూర్చోపెట్టింది.

1978 ఎన్నికలతరువాతఈయనరాష్ట్రానికి 3వముఖ్యమంత్రి . అప్పటికిభవనంవెంకట్రామిరెడ్డిశాసనసభసభ్యుడుకాకుండా , శాసనమండలిసభ్యుడుఅవ్వడంగమనార్హం. ముఖ్యమంత్రిపీఠంఎక్కినభవనం 1982 ఫిబ్రవరి 24నజరిగినమంత్రివర్గప్రమాణస్వీకారోత్సవానికిరామారావునిఆహ్వానించడం. అందుకురామారావుసమ్మతించిమద్రాసునుండిరావడంనాటిరాజకీయల్లోతీవ్రచర్చనీయాంశంగామారింది. రాజభవన్లోతొలిసారిఅడుగుపెట్టినరామారావుకిఆనాటివేడుకలు , వైభవంమనస్సులోబలమైనముద్రవేశాయి. రాజకీయరంగప్రవేశానికిమరింతపురికొల్పాయి. దీంతోఈకార్యక్రమంఅయిననెలరోజులకేరామారావురాజకీయరంగప్రవేశంచేశారు. అలాఎన్టీఆర్రాజకీయజీవితానికిపరోక్షంగావెంకట్రామిరెడ్డికారణంఅంటారు. వెంకట్రామిరెడ్డికులరాజకీయాలకువ్యతిరేకముగాపేరులోనిరెడ్డివిడచితనపేరునువెంకట్రామ్అనిపిలవమనేవారు.

5 నెల్సన్మండేలా

ఈరోజుప్రంపంచంమొత్తంమెచ్చుకునిఆరాధించేనాయకుడునెల్సన్మండేలావర్దంతి. ఈరోజేఆయనజన్మించారు. జాతివివక్షకువ్యతిరేకంగాసుదీర్ఘపోరాటంచేసినయోధుడు, నల్లజాతిసూరీడుగాపేరెన్నికగన్నారునెల్సన్మండేలా. మండేలా దక్షిణాఫ్రికామాజీఅధ్యక్షుడు. ఆదేశానికిపూర్తిస్థాయిప్రజాస్వామ్యంలోఎన్నికైనమొట్టమొదటినాయకుడు. అధ్యక్షుడుకాకమునుపుఇతనుజాతివివక్షవ్యతిరేఖఉద్యమకారుడుమరియుఆఫ్రికన్నేషనల్కాంగ్రెస్కు, దానికిసాయుధవిభాగంఅయిన “ఉంకోంటోవిసిజ్వే “కుఅధ్యక్షుడు. జాతివివక్షకువ్యతిరేకంగాజరిపినపోరాటంలోజరిగినఒకమారణకాండకుసంబంధించి 27 సంవత్సరాలపాటు “రోబెన్” అనేద్వీపంలోజైలుశిక్షననుభవించాడు. 20వశతాబ్దపుఅత్యంతప్రసిద్ధులైనప్రపంచనాయకులలోఒకడు. నల్లజాతిసూరీడుఅని ఈయననుగురించిచరిత్రకారులువర్ణించారు. జాతివివక్షతకువ్యతిరేకంగాజరిపేపొరాటాలకు, వర్ణసమానతకునెల్సన్మండేలాసంకేతంగానిలిచాడు.

వందకుపైగాఅవార్డులు, సత్కారాలతోవివిధదేశాలు, సంస్థలుమండేలానుగౌరవించాయి. వాటిలో 1993లోలభించిననోబెల్శాంతిబహుమతిముఖ్యమైనది. స్వదేశంలోమండేలానుమదిబాఅనివారితెగకుసంబంధించినగౌరవసూచకంతోమన్నిస్తారు. మహాత్మాగాంధీబోధించినశాంతియుతవిధానాలు, అహింస, శత్రువునుసంస్కారయుతంగాఎదుర్కొనేపద్ధతితనకుఎంతోస్ఫూర్తినిచ్చాయనిమండేలాపెక్కుమార్లుచెప్పాడు. భారతదేశంమండేలాను 1990 లో ‘భారతరత్న’, జవహర్‌లాల్నెహ్రూఅంతర్జాతీయసయోధ్యబహుమతితోసత్కరించింది. భారతదేశంనుండిమండేలాకుఎంతోసమర్ధనలభించింది.

ప్రపంచవ్యాప్తంగాఅణచివేతకువ్యతిరేకంగాపోరాడేకోట్లమందిప్రజలకుమండేలాఒకప్రతీకగామారారు. పశ్చిమదేశాలుకూడాహక్కులఉద్యమకారులైనఅబ్రహంలింకన్, మార్టిన్‌లూథర్‌కింగ్‌లతోసమానంగాఆయన్నుగౌరవిస్తున్నాయి. హింసామార్గంలోప్రారంభించినఉద్యమాన్నిగాంధేయమార్గంలోకిఆయనమలచుకున్నతీరుఆయనకుదక్షిణాఫ్రికాగాంధీగాపేరుతెచ్చింది. నోబెల్‌శాంతిబహుమతితోఅంతర్జాతీయసమాజంఆయన్నుగౌరవించుకోగా, 1990లోఅత్యున్నతపౌరపురస్కారంభారతరత్నఇచ్చిభారతీయసమాజంతననుతానుగౌరవించుకుంది.

6 Vin Diesel


ప్రపంచంలోనిఅందరుహీరోల్లోకిడిఫరెంట్‌గా, నున్నటిబోడిగుండునేతనట్రెండ్‌మార్క్‌గాట్రెండ్ సెట్‌చేశాడుహాలీవుడ్‌టాప్‌యాక్షన్‌హీరోవిన్‌డిజిల్. ‘ఫాస్ట్అండ్ఫ్యూరియస్’ స్టార్ఈరోజునేపుట్టారు. చిన్నకుటుంబంలోజన్మించి, చిన్నవయస్సులోనేస్టేజ్ఆర్టిస్టుగాకెరీర్నిమెదలెట్టినవిన్డీజిల్ కాస్తోకూస్తోపాపులర్అయ్యాకసినిమాలవైపునడిచాడు. కష్టానికితోడుఅదృష్టంకలిసొచ్చింది. విన్డీజిల్ఇప్పుడుహాలీవుడ్స్టార్హీరోల్లోఒకడు. వాన్డమ్, ఆర్నాల్డ్స్వార్జ్నెగర్, బ్రూస్విల్లీస్లశకంముగుస్తున్నతరుణంలోహాలీవుడ్తెరకులభించినఅద్భుతయాక్షన్హీరోఅతను. ఇదిలాఉంటే1990లోహాలీవుడ్లోకిఎంటర్అయినప్పటినుంచివిన్డీజిల్హెయిర్స్టైల్లోమార్పుచోటుచేసుకోలేదు. గడిచిన 26 ఏళ్లుగాఅతనుబోడిగుండులోనేతప్పజుట్టుపెంచుకోలేదు. విన్డిజిల్అనగానేగుండు, కండలుతిరిగినశరీరంతప్పమరోరూపాన్నిఊహించుకోలేం. విన్డీజిల్కుటుంబానికి, మరీప్రధానంగాతనపిల్లలకుఎనలేనిప్రాధాన్యతఇస్తాడు. క్షణంతీరికదొరికినావాళ్లతోఆటలాడతాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com