Banner
banner

బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో లక్సరీ కాస్మొటిక్ బ్రాండ్ బయోలాజికల్ రీచర్చే ఇక్కడి గ్లో క్లినిక్ తో కలిసి ప్రొడక్ట్స్ ను ప్రారంబించింది. డాక్టర్ వర్షిణి రెడ్డి ఆధ్వర్యంలో ఈ సరికొత్త కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..

డర్మా కాస్మెటిక్ చికిత్స విధానం ద్వారా తక్షణమే కనిపించే ఫలితాలను చూడవచ్చని అన్నారు. ఇందుకోసం చర్మ తీరును అప్పటికప్పుడు విశ్లేషిస్తామని అన్నారు.

బయోలాజికల్ రేచర్చే వైద్య సలహా మండలి వైద్యులు స్టీఫన్ లిప్ మాట్లాడుతూ.. ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా చర్మ సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఉత్పత్తులను, అందుకు అవసరమైన నిపుణుల కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.

ఇప్పుడు అందం పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగిందని, అందుకు అనుగుణంగా వారి ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఇక్కడ చికిత్స విధానాలను అందిస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో
బయోలాజికల్ రేచర్చే వైద్య సలహా మండలి వైద్యులు స్టీఫన్ లిప్,
రీజియన్ మేనేజర్ రాఫెల్ పౌర్, గ్లో క్లినిక్ ఎం. డి. డాక్టర్ వర్షిణి రెడ్డి, రోహిత్ రెడ్డి, రష్మి వాడికే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com