Banner
banner

మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తుల ప్రదర్శన….వావ్ అనిపించింది…

హైదరాబాద్ మహానగరంలో ఉరుకుల పరుగుల జీవనానికి నెలవు. నేటి ఈ జీవన విధానాల్లో మానవ ఆరోగ్యం పై ఆహరం ప్రధాన భూమిక పోషిస్తుంది. కొంత వయస్సు వచ్చాక మాంసాహారం కంటే శాఖహారం ఎంతో

మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మంది మాంసాహారం నుంచి శాఖహారం వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని భిన్న రుచులతో కూడిన శాఖాహారాన్ని అందించేందుకు మాదాపూర్ లోని పినిక్స్ ఏరినాలో  ఆల్ట్ మార్ట్ స్టాటప్ సంస్థ  బ్లూ ట్రిబ్, బ్రూక్లిన్ క్రీమరీ

మరియు చిట్ చాట్ చాయ్ తో కలిసి  ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన కి విశేష స్పందన…. వచ్చింది అని  ఆల్ట్ మార్ట్ నిర్వహకులు రూపా ఓబులెరెడ్డి గారి తెలిపారు   ఈ ప్రదర్శన లో స్పెషల్ గా వేగన్ హలీం, వేగన్ బిర్యానీ, కడ్డు కి ఖేర్  మరియు స్పెషల్ చాట్, పెట్ డాగ్ ఫుడ్  మరో కొని వేగన్ ఫుడ్ తో 40 స్టాల్స్ తో ఏర్పాటు చేసిన వేగన్ మార్కెట్ 2.0. వావ్ అనిపించింది..

ఈ కార్యక్రమంలో   పెట్ డాగ్ లవర్స్ కూడా  వచ్చారు లైవ్ మ్యూజిక్ తో పాటు   మరికొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామని  తెలిపారు.

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Banner
, , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com