అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా ‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ విడుదల

సాయి రోనక్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఓ…

‘పంచతంత్రం’లో సుభాష్‌గా రాహుల్ విజయ్… అతని పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన…

స్టార్‌ మా డ్యాన్స్‌ + విజేతగా నిలిచిన సంకేత్‌ సహదేవ్

ఈ సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు.  గత 21 వారాలుగా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ + షో హోస్ట్‌, దర్శకునిగా ఓంకార్‌ వ్యవహరించారు. గత కొద్ది నెలలుగా స్టార్మాలో అతాంత ఆసక్తిగా జరుగుతున్ా స్టార్ మా డ్యాన్్+ పోటీల ఫైన్ల్స్ ఆద్దవారం రసవతిరంగా…

మే 21న ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్, తరుణ్ భాస్కర్ సమర్పించు ‘రూమ్ నంబర్ 54’ రిలీజ్!

విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలు... అన్ని వర్గాల ప్రజలకు కావలసిన వినోదం…