మహా శివరాత్రి పూట..మా మాట

Telugu
శివం అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మార్పులేని, కష్టాలను తొలగించి, అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని ప్రసాదించే తత్వం. శివతత్వం అనంతం. ఈ తత్వాన్ని నమ్మి…అనుసరిస్తూ… అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని అందిస్తూ,ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా మనకు చేతనైన ఓ పని చేయాలనుకుని రెండు సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజు… తెలుగువారి జీవితంలోని అన్ని అంశాలను స్పృశిస్తూ Telugu100.com పేరుతో వంద వెబ్ సైట్స్ ని ప్రారంభించటం జరిగింది. ఈ వంద వెబ్ సైట్స్ ద్వారా అచ్చమైన తెలుగు తనాన్ని, స్వచ్చమైన కంటెంట్ ని ఇద్దాం అనేదే మా ప్రాధమిక ఉద్దేశ్యం. ఊహించినట్లుగానే మీ అందరి నుంచీ అనూహ్య స్పందన వచ్చింది. అయితే కొన్ని బాలారిష్టాలు తప్పలేదు. అలాగని భాధ్యతని మరవలేదు.ఎక్కడికక్కడ,ఎప్పటికప్పుడు ఇబ్బందులను పరిష్కరించుకుంటూ,నిలదొక్కుకుంటూ,నిచ్చనలా మమ్మల్ని మేము మార్చుకుంటూ,పైకి ఎగబాగుతూ… ముచ్చటగా మూడో సంవత్సరంలోకి ప్రవేశించాం. ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు కొన్ని పెండింగ్ ఉండవచ్చు. అనుకున్న స్దాయిలో పరుగు పెట్టలేకపోవచ్చు.  కానీ మేము మాత్రం మా కలను మర్చిపోలేదు. ఓ అద్బుతం జరుగుతుందనే నమ్మకం కోల్పోలేదు. అదే మా పెట్టుబడి..ఆస్ది. మీరు ఎప్పటిలాగే మమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి,  మీ ఆలోచనలు పంచుకుంటూ మా అక్షరాలను దీవిస్తూ ఉంటే… మంచి వార్తలు, కథనాలు, ప్రతీ తెలుగు వాడికి ఉపయోగపడే కంటెంట్ ని కమనీయంగా అందిస్తాం. తెలుగు కబుర్లుతో ముస్తాబు చేస్తాం..తెలుగుదనంతో మిమ్మల్ని మెప్పిస్తాం.

birthday wishes born on the same day janmadinam lord shiva maha sivaratri puttina roju shivaratri Srisailam Todays birth day boys and girls vemulawada

ఇట్లు Telugu100.com  టీమ్  
 • జూలై 5 మీ పుట్టిన రోజా?: ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
  హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం…
 • జూలై 4 మీ పుట్టిన రోజా?: ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
  హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం…
 • జూలై 3 మీ పుట్టిన రోజా?: ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
  హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం…
 • జూలై 2 మీ పుట్టిన రోజా?: ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
  హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం…
 • జూలై 1 మీ పుట్టిన రోజా?: ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు