“తిరుప్పావై” తో సుహాసిని సరికొత్త ప్రయోగం

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలనే ఉద్దేశ్యముతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన తిరుప్పావై వ్రతము. వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాము. కలియుగంలో…