‘గతం’ దర్శకుడు కిరణ్‌తో రాజశేఖర్ 92వ సినిమా

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమాను శనివారం ప్రకటించారు. ఆయన 92వ చిత్రమిది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘గతం’ ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ నటించనున్నారు.…