తెలుగువారు మరువలేని,మరుపురాని జ్ఞాపకం

Updated: May 28, 2018 11:30:32 AM (IST)

Estimated Reading Time: 3 minutes, 24 seconds

తెలుగువారు మరువలేని,మరుపురాని జ్ఞాపకం

అన్నగారూ..

 దేవుడు ఎలా ఉంటాడు అంటే అందరూ మిమ్మల్నే నే  చూపిస్తారు ? ఎందుకంటే..
మిమ్మల్ని  చూసేంతవరకు తెలియదు  శ్రీకృష్ణుడు ఎలాఉంటాడో....
మీ తేజస్సు తో కూడిన వెలుగు మమ్మల్ని మేము చూసుకునేంతవరకూ తెలియదు  శ్రీరాముడు ఎలాఉంటాడో....
మీ రాజసం గమనించేవరకూ  తెలియదు దుర్యోధని రూపం, ప్రవర్తన ఎలా ఉంటుందో..
అంతెందుకు మిమ్మల్ని చూసే దాక తెలియదు అసలైన" తెలుగువాడు" ఎలా ఉంటాడో....
మళ్ళి జన్మంటూ ఉంటె తెలుగువాడిగాపుట్టాలని ప్రతీ తెలుగువాడు కోరుకునే స్దాయి గౌరవం కల్పించిన మీరంటే మాకు గౌరవం..
 
  దేవుడు ఎలా ఉంటాడో తెలియని మాకందరికీ, తెలుగు వాళ్లకు దేవుడి రూపాలకు రూపమిచ్చారు.. మీరూ దేవుడయ్యాడు. 
మీ అపురూప జ్ఞాపకాలను మనసులో భద్రపరుచుకుంటాం..ఇలా గుర్తు చేసుకుంటాం...మీ ఈ పేరు వినగానే  మా అందరి వాడి గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి.

ఏదో సినిమాలో పాటలు తీయడం కోసం నిర్మాతలు వేరే రాష్ట్రమో దేశమూ వెళ్ళి తీద్దాం అని ప్లాన్ వేసుకుని, డబ్బులు కోసం తర్జన భర్జనలు పడుతుంటే,
ఎన్టీఆర్  గారు వచ్చీ "బ్రదర్  వెనక మామూలు గోడ పెట్టు, ముందు నన్ను పెట్టు జనం చూస్తారు" అన్నారట, అది కాన్ఫిడెన్స్ అంటే.... 

అది ఈ రోజు ఎవరిలో కనపడుతోంది..ఎవరిలో వినిపిస్తోంది..

 ఆడ పడుచుల హృదయాల్లో అన్న

కామెంట్స్