Banner
banner
banner
Banner
banner

విశ్వతెలుగుసాహిత్యసంస్కృతిసభ వారికి కలిగిన గొప్ప సదవకాశం.. చరిత్ర లో నిలిచిపోయే సంఘటన..

జార్జియా రాష్ట్ర రాజముద్ర..
తెలుగు భాషకు అమెరికా లో గొప్ప సత్కారం…
జార్జియా రాష్ట్రం ఏప్రిల్ 12 న….. మన ఉగాది పర్వదినాన్ని “”తెలుగు సంస్కృతి వారసత్వ దినం””గా అధికారికంగా గుర్తించింది…

banner


దీని మూలంగా…
తెలుగు భాషను అమెరికా లో అన్ని స్కూళ్ళలోను,కాలేజీల లోను నేర్పించడానికి,తెలుగు లో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి,ప్రవేశపెట్టడానికి వీలు కలుగుతుంది..ఇప్పుడు జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషను బోధించవచ్చును…
జార్జియా రాష్ట్ర గవర్నర్ గారి స్వహస్తాలమీదుగా అమెరికాలోని విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వల్లూరి రమేశ్ గారు”ప్రొక్లమేషన్”స్వీకరించారు…

ఇది ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వల్లూరి రమేశ్,,సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పోణంగి రవి,తదితర ఉన్నతోద్యోగాలలో స్థిరపడిన తెలుగు వారు ఎన్నో సంవత్సరాల కృషి ఫలితంగా దక్కిన గుర్తింపు, గౌరవం. శ్రీ వల్లూరి రమేష్ గారి నేతృత్వంలో అమెరికాలోని తెలుగు ప్రవాసులు జార్జియా గవర్నర్ గారిని “”అంతర్జాతీయ తెలుగు దీప్తి”” బిరుదు తో సత్కరించారు…..

Banner
,
Latest Posts from Vartalu.com
banner
banner