Banner
banner
banner

వరుసగా నాలుగు సీజన్‌లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు. ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంటికి ఒకటే ప్రవేశ, బయటకు పోవు మార్గాలు ఉండటం మాత్రమే కాదు, అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, సరదాకు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెళికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు.


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5, ఆశ్చర్యానుభూతులను అందించనుంది.

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner