రాబోయే కొత్త సంవత్సరం (2021)లో బ్యాంకులకు దాదాపు నలభైకి పైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి.  ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ అఫ్ ఇండియా సెలవు జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా యధాతథంగా..
జనవరి 26మంగళవారంగణతంత్ర దినోత్సవం
మార్చి 11 గురువారంమహాశివరాత్రి
మార్చి 29 సోమవారంహోలీ
ఏప్రిల్‌ నెలలో 1నగురువారంఖాతాల ముగింపు కాగా,
 ఏప్రిల్ 2 శుక్రవారంగుడ్ ఫ్రైడే
 ఏప్రిల్ 14బుధవారంఅంబేద్కర్ జయంతి
మే 13 గురువారంరంజాన్‌ పండుగ
జులై 20 మంగళవారంబక్రీద్
ఆగస్ట్‌ 19 గురువారంమొహర్రం
ఆగస్టు 30సోమవారంజన్మాష్టమి
 సెప్టెంబర్ 10శుక్రవారంగణేష్ చతుర్థి
అక్టోబర్ 2శనివారంమహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 15శుక్రవారందసరా
నవంబర్ 4 గురువారందీపావళి
 నవంబర్ 19శుక్రవారంగురు నానక్ జయంతి
 డిసెంబర్ 25శనివారంక్రిస్మస్
వీటితో పాటుగా ప్రతి నెలలో రెండవ, నాల్గోవ శనివారం, ఆదివారం కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు 40 రోజులు సెలవులుంటాయి.  
,
Similar Posts
Latest Posts from Vartalu.com