banner
Banner

ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సీత రామ భక్తులకు ఈ రోజు శ్రీ రామ దామమ్ ట్రస్ట్ వారిచే అయోధ్య లో నిర్మించబోయే వసతిగృహము మరియు ఉచిత భోజనశాల నిర్మించుటకు శ్రీకారం చుట్టారు. దాని యొక కరపత్రం మరియు  వెబ్ సైట్ ని  గౌ: దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిచే ప్రారంభించడo జరిగింది.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ  పెనుగొండ సుబ్బారాయుడు, సెక్రటరీ మేనేజింగ్ ట్రస్టీ అనుమాలశెట్టి చంద్రశేఖర్, A. Sec గొంట్ల రామమోహన్ రావు, కోశాధికారి నారాయణo ఆనంద్ ఠాగూర్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాదారరావు, TTD బోర్డ్ మెంబెర్ శ్రీ చిప్పగిరి ప్రసాద్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని వివరాలకై www.sriramadhamamtrust.com చూడండి

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner