హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1సంజయ్‌దత్
బాలీవుడ్స్టార్హీరోగా, నిర్మాతగా, బుల్లితెరవ్యాఖ్యాతగాఅభిమానులకుసుపరిచితుడైనసంజయ్దత్పుట్టినరోజుఈరోజు. తల్లినర్గీస్, తండ్రిసునీల్దత్లనæ వారసత్వాన్నిఅందిపుచ్చుకున్నాడు. ‘రాకీ’ చిత్రంద్వారాబాలీవుడ్లోకిఅడుగుపెట్టాడు. ‘విధాత’ (1982) చిత్రంద్వారాకథానాయకుడయ్యాడు. ‘నామ్’ చిత్రంసంజయ్దత్జీవితాన్నిమలుపుతిప్పింది. ఆయననటించిన ‘లగేరహోమున్నాభాయ్’ చిత్రంగ్లోబల్ఫిలింఅవార్డునుసాధించింది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’, ‘వాస్తవ్’, ‘మిషన్కశ్మీర్’, ‘కాంటే’, తదితరచిత్రాలుఫిలింఫేర్, స్టార్, జీ, బాలీవుడ్మూవీఅవార్డులనుసాధించాయి. సంజయ్‌దత్ ‘దిఖాన్ఈజ్ఆన్’, ‘రాస్కెల్స్’ చిత్రాలనునిర్మించారు. గోవింద, మిథున్, ధర్మేంద్ర, జాకీషర్రాఫ్, సన్నీడియోల్వంటినటపలతోకలిసినటించాడు. మరోవైపుమాదకద్రవ్యాలఅలవాటుకుబానిసై, తిరిగికోలుకున్నాడు. అనధికారికంగాఆయుధాలుకలిగిఉన్నాడనేకేసులోన్యాయపరమైనచిక్కులుఎదుర్కొన్నాడు. జైలుజీవితంతరువాత ‘దౌడ్’(1997)లాంటిచిత్రాలతోసత్తాచాటాడు. ‘మున్నాభాయ్ఎంబీబీఎస్’, ‘లగేరహోమున్నాభాయ్’ చిత్రాలతోఅలరించాడు. అలాగేభారీబడ్జెట్చిత్రం ‘కళంక్’లోబలరాజ్చౌధురిపాత్రలోఅలరించారు. దర్శకుడుదేవాకట్టాదర్శకత్వంలోవచ్చిన ‘ప్రస్థానం’ అనేచిత్రాన్నిఇదేపేరుతోహిందీలోనిర్మించారుసంజయ్.
2 David Niven
ప్రపంచవ్యాప్తంగాసక్సెస్సాధించిన ‘ఎరౌండ్దవరల్డ్ఇన్ 80 డేస్’, ‘దపింక్పాంథర్’, ‘సెపరేట్టేబుల్స్’, ‘ఎమ్యాటర్ఆఫ్లైఫ్అండ్డెత్’ లాంటిసినిమాల్లోఆకట్టుకున్ననటుడుడేవిడ్నివెన్. ఈయనపుట్టినరోజుఈరోజు. హాలీవుడ్లోవిలక్షణనటుడిగాగుర్తింపుపొందాడు. నటుడిగానేకాకుండానవలాకారుడిగాకూడామంచిరచనలుచేశాడు. లండన్లోజన్మించినఈయన బ్రిటిష్సైనికాధికారిగాపనిచేసినా, నటనమీదఅభిరుచితోటీవీలు, సినిమాలలోకివచ్చాడు. బ్రిటిష్చిత్రం ‘దేర్గోస్దబ్రైడ్’ (1932) ద్వారాసినీరంగప్రవేశంచేసినఇతడు, ‘దఫస్ట్ఆఫ్దఫ్యూ’, ‘దబిషప్స్వైఫ్’, ‘ఎన్ఛాంట్మెంట్’, ‘హ్యాపీఎవర్ఆఫ్ట్ర్’, ‘క్యారింగ్టన్వీసీ’లాంటిసినిమాలతోమెప్పించాడు.
3 జె.ఆర్.డి.టాటా
విమానాన్నివినువీధుల్లోనడిపినమొట్టమొదటిభారతీయుడుఆయన. భారతీయులకలలకురెక్కలుతొడిగినవాడుఆయన. ‘మేక్ఇన్ఇండియా’ ఇటీవలిరాజకీయనినాదంకావొచ్చేమోగాని, దశాబ్దాలకిందటేదానినిఆచరణలోకితెచ్చినవాడుఆయన. భారతీయపారిశ్రామికరంగానికిపునాదులనుపటిష్టంచేసినవాడుఆయన. ఒకరకంగాభారతీయపారిశ్రామికరంగానికిపితామహుడుఅనదగ్గఆయనేజె.ఆర్.డి.టాటా. ఆయనపుట్టినరోజుఈరోజు. అప్పట్లోభారత్నుపరిపాలిస్తున్నబ్రిటిష్ప్రభుత్వంనుంచి 1929లోపైలట్లెసైన్స్పొందారు. పైలట్లెసైన్స్పొందినతొలిభారతీయుడిగాఅరుదైనఘనతసాధించినజె.ఆర్.డి.టాటాఅక్కడితోఆగిపోలేదు. టాటాఅండ్సన్స్సంస్థలో 1932లోటాటాఎయిర్లైన్స్ప్రారంభించారు. తర్వాతికాలంలోఅదేఎయిర్ఇండియాగామారి, భారతఉపఖండంలోనేఅతిపెద్దవిమానయానసంస్థగాచరిత్రసృష్టించింది. ఎయిర్ఇండియాచైర్మన్గాఆయనదాదాపుముప్పయ్యేళ్లుసేవలందించారు. వైమానికరంగంలోఆయననైపుణ్యానికిగుర్తింపుగాభారతీయవైమానికదళంఆయనకుపలుగౌరవపదవులనుకట్టబెట్టింది.
జె.ఆర్.డి.టాటాతనఆధ్వర్యంలోటాటాగ్రూప్నుఅపారంగావిస్తరించారు. టాటామోటార్స్, టైటాన్ఇండస్ట్రీస్, వోల్టాస్, ఎయిర్ఇండియా, టాటాటీ, టీసీఎస్వంటిసంస్థలకుపునాదులువేశారు. వాటన్నిటినీవిజయవంతంగాలాభాలబాటలోనడిపించారు. వ్యాపారవిజయాలతోసంతృప్తిచెందకుండా, ధార్మికసేవారంగాల్లోనూతనదైనముద్రవేశారు. సర్దోరాబ్జీటాటాట్రస్టుకుట్రస్టీగాసేవలందించారు. బాంబేలోటాటామెమోరియల్సెంటర్ఫర్కేన్సర్రీసెర్చ్అండ్ట్రీట్మెంట్ఆస్పత్రినిస్థాపించారు.
ఇదేభారత్లోనిమొట్టమొదటికేన్సర్ఆస్పత్రి. శాస్త్రసాంకేతిక, సామాజిక, కళారంగాలలోమేలైనబోధన, పరిశోధనలకోసంటాటాఇన్స్టిట్యూట్ఆఫ్సోషల్సెన్సైస్, టాటాఇన్స్టిట్యూట్ఆఫ్ఫండమెంటల్రీసెర్చ్, నేషనల్సెంటర్ఫర్పెర్ఫార్మింగ్ఆర్ట్స్వంటిసంస్థలనుస్థాపించారు. ఈసేవలకుగుర్తింపుగాఆయనకుదేశంలోనేఅత్యున్నతపురస్కారమైన ‘భారతరత్న’తోసహాఅనేకబిరుదులు, గౌరవాలుదేశవిదేశాల్లోదక్కాయి. అలాగని, తనకంపెనీలనులాభాలబాటపట్టించడం, దేశాన్నిఆర్థికంగాబలోపేతంచేయడంమాత్రమేఆయనఆశయంకాదు. భారత్ఆర్థికశక్తిగాఎదగడంకంటే, దేశప్రజలందరూసుఖసంతోషాలతోజీవించేపరిస్థితులుకల్పించడమేతనఆశయంఅంటూ ‘భారతరత్న’ పురస్కారాన్నిస్వీకరిస్తున్నప్పుడుతనమనసులోనిమాటనుబయటపెట్టారు.
4, సినారాయణరెడ్డి
తెలుగువారికిడాక్టర్సి.నారాయణరెడ్డిగురించిప్రత్యేకంగాపరిచయంఅవసరంలేదు. తెలుగుమాటను, పాటను, పద్యాన్నిపండించిసాహిత్యాన్నిసుసంపన్నంచేసినసారస్వతమూర్తిసింగిరెడ్డినారాయణరెడ్డి. కవిగా, పాటలరచయితగాప్రఖ్యాతులైనఆయన్నుఅంతా ‘సినారె’ అనిపలుస్తుంటారు. జ్ఞానపీఠ్అవార్డుగ్రహీతడాక్టర్.సి.నారాయణరెడ్డితెలుగుచలనచిత్రపరిశ్రమప్రముఖుల్లోఒకరు. నేడుఆయనపుట్టినరోజు. సి.నారాయణరెడ్డి 1931, జూలై 29నకరీంనగర్జిల్లాలోనిమారుమూలగ్రామముహనుమాజీపేట్లోజన్మించాడు. తండ్రిమల్లారెడ్డిరైతు. తల్లిబుచ్చమ్మగృహిణి. సినారెకంటేముందుతల్లిబుచ్చమ్మకుఒకపిల్లవాడుపుట్టిచనిపోయాడట. ఆతర్వాతఆరేళ్లవరకుఆమెకుకాన్పుకాలేదు. తనకుసంతానంకలిగితేసత్యనారాయణవ్రతంచేయిస్తాననిఆమెమొక్కుకుందట. అలాసినారెపుట్టాకఆయనకు ‘సత్యనారాయణరెడ్డి’అనిపేరుపెట్టారు. కానీస్కూల్లోచేర్పించేటప్పుడువాళ్లనాన్న ‘సి.నారాయణరెడ్డి’అనిరిజిస్టర్లోరాయించారు. దీంతోఆపేరేస్థిరపడిపోయింది. నారాయణరెడ్డిప్రాథమికవిద్యగ్రామంలోనివీధిబడిలోసాగింది. బాల్యంలోనేహరికథలు, జానపదాలు, జంగంకథలవైపుఆకర్షితుడయ్యాడు. మొత్తం 18 రకాలసాహిత్యప్రక్రియల్లో 90కిపైగాగ్రంథాలురాశారు. ‘కర్పూరవసంతరాయలు’, ‘నాగార్జునసాగరం’, ‘తెలుగుగజళ్లు’, ‘కావ్యగానాలు’ప్రముఖంగాచెప్పవచ్చు. ‘విశ్వనాథనాయకుడు’, ‘రుతుచక్రం’పేరుప్రఖ్యాతులనుతెచ్చిపెట్టాయి.
ఎన్టీఆర్ఆహ్వానంమేరకు 1962 నుంచిసినారెసినీపాటలురాయడంప్రారంభించారు. ‘గులేబకావళికథ’సినిమాలోని ‘నన్నుదోచుకుందువటేవన్నెలదొరసాని.. కన్నులలోదాచుకుందునిన్నేనాసామి..’అనేపాటతోపాటుఆసినిమాలోనిఅన్నిపాటలుఆయనేరాశారు. ఈమధ్యకాలంలోవచ్చిన ‘అరుంధతి’, ‘మేస్త్రీ’సినిమాలవరకుమొత్తం 3 వేలవరకుపాటలురాశారు. ‘ఏకవీర’‘అక్బర్సలీమ్అనార్కలీ’సినిమాలకుమాటలురాశారు. ‘గున్నమామిడీకొమ్మమీదా..గూళ్లురెండున్నాయి..’‘పగలేవెన్నెలా.. జగమేఊయలా..’, ‘వస్తాడునారాజుఈరోజు..’, ‘అమ్మనుమించిదైవంఉన్నదా..’, ‘కంటేనేఅమ్మఅనిఅంటేఎలా…’, ‘ఓముత్యాలకొమ్మ.. ఓ.. మురిపాలరెమ్మా…’, అరుంధతిలో ‘జేజమ్మా.. మాయమ్మా…’అంటూవచ్చినపాటలన్నీసినారెకలంనుంచిజాలువారినఆణిముత్యాలే.
‘విశ్వంభర’వచనకావ్యానికి 1988లోజ్ఞానపీఠఅవార్డువరించింది. దానితోపాటుకలకత్తాభారతీయభాషాపరిషత్అవార్డును, కేరళకుమారన్ఆసన్పురస్కారాన్ని, సోవియట్ల్యాండ్నెహ్రూఅవార్డునూఅందుకుంది. ‘ఋతుచక్రం’కావ్యానికిసాహిత్యఅకాడమీఅవార్డులభించింది. 1977లోపద్మశ్రీపురస్కారంలభించింది. 1992లోపద్మభూషణ్పురస్కారంఅందుకున్నారు. సినారెగజల్స్నిబాగాఇష్టపడేవారు. ఏసభల్లోపాల్గొన్నతానుగజల్స్పాడుతూఇతరులచేపాడించేవారు.
5 Raashi
టాలీవుడ్లోచాలాసినిమాల్లోనటించినతనదైనముద్రవేసిందిఅందాల హీరోయిన్రాశి. స్టార్హీరోలసరసననటించినఎన్నోవిజయాలనుతనఖాతలోవేసుకున్నరాశిపుట్టినరోజుఈరోజు. టాలీవుడ్ఇండస్ట్రీలోఆల్టైమ్టాప్తెలుగుహీరోయిన్స్లిస్ట్తీస్తే.. అందులోతప్పకుండాఅందాలనటిరాశిఉంటుందనేచెప్పాలి. స్వచ్ఛమైననవ్వుతోనేఎంతోమందికుర్రాళ్లనుఆకట్టుకున్నఈసీనియర్హీరోయిన్ఇండస్ట్రీలోఉన్నన్నిరోజులుతనకంటూఒకస్పెషల్క్రేజ్దక్కించుకుంది. తమిళ్కన్నడమలయాళంతోపాటుహిందీభాషలోకూడాపలుసినిమాల్లోనటించింది. మ్యారేజ్అనంతరంచాలావరకుసినిమాలుచేయడంతగ్గించేసింది. హీరోయిన్తర్వాతసెకండ్ఇన్నింగ్స్కూడామొదలుపెట్టిమంచిపాత్రలుచేస్తోంది. ఆమెతల్లిదిభీమవరం, తండ్రిదిచెన్నై. ఈమెకుఒకఅన్నయ్యఉన్నాడు. ఈమెతాతపద్మాలయ, విజయవాహినిస్టూడియోలకుజూనియర్ఆర్టిస్టులనుసరఫరాచేసేవాడు.
తండ్రిమొదట్లోబాలనటుడిగాకనిపించినాతర్వాతడ్యాన్సర్గామారాడు. రాశికూడాచిన్నతనంలోబాలనటిగానటించింది. పదోతరగతిదాకాచదివింది. సినిమాలలోహీరోయిన్అయినతర్వాత బి. ఎచేసింది. బాలనటిగాతెలుగుసినీపరిశ్రమలోప్రవేశించిహీరోయిన్గాఎదిగిగోకులంలోసీత, శుభాకాంక్షలుసినిమాలతోమంచిపేరుసంపాదించింది. తమిళంలోమంత్రఅనేపేరుతోనటించింది.శీను,సముద్రం,వెంకీవంటిచిత్రాలలోకొన్నిశృంగారప్రధానస్పెషల్సాంగ్స్లోనటించింది. రాశికూడాసొంతంగాయూట్యూబ్ఛానల్స్టార్ట్చేసింది. లాక్డౌన్లోవంటలతోపాటుతనుసొంతంగాచేసుకునేకస్యూమ్స్గురించిరకరకాలవీడియోలుపోస్ట్చేస్తోంది. తనలైఫ్గురించిచెప్పినరాశితనకుఎలాంటిఇబ్బందులులేవనితనఫ్యామిలీతోఇలాసింపుల్గాహ్యాపీగాబ్రతికేస్తున్నాఅనివివరణఇచ్చింది.
అలాగేఅప్పట్లోవాహినిస్టూడియోదగ్గరఆమెతాతగారికిఒకషాప్ఉండేది.. అక్కడికిఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, భానుమతి, జమునవచ్చేవారట. చాలాసేపుమాట్లాడేవారట. అందుకేసావిత్రి .. భానుమతిగారుఇద్దరుఆమెనాన్నమ్మకుమంచిస్నేహితులయ్యారు. ఇక సినిమాల్లోనటించాలన్నదిఆమెనాన్నకోరికే. ఆయనవల్లేనేనుఇండస్ట్రీలోఎదిగింది. ప్రతిరోజుకాల్చేసేవారు. అయితేఓరోజుఆమెఊటీలోఉన్నాను. విజయకాంత్తమిళసినిమాషూట్జరుగుతోంది. ఆరోజుఆమెబర్త్డేకావడంతోసినిమాయూనిట్కేక్కటింగ్ప్లాన్చేశారు.అయితేఅంతకుముందురోజుఆమెతండ్రికాల్చేయలేదు. ఎందుకుచేయలేదుఅనిఆలోచిస్తోంది. అంతలోనేఆమెఅన్నయ్యకుకాల్వచ్చింది. ఆయనకాల్మాట్లాడి.. నాన్నచనిపోయారటఅన్నాడు. ఇకఆమెకుదుఖంఆగాలేదు. ఇకఅప్పటినుంచిఇప్పటివరకుఆమెబర్త్డేజరుపుకోలేదు.
6 Benito Mussolini
ఇటలీనియంత ముస్సోలినికూడాఈరోజేజన్మించారు. ఈయనఇటలీప్రధానమంత్రిగాఎన్నికైనతర్వాతహిట్లర్తోచేతులుకలిపాడురెండోప్రపంచయుద్ధంతలెత్తడానికిఇతనుకూడాప్రధానకారకుడు. ఇటలీవైభవాన్నిఓస్థాయికితీసుకెళ్లినఘనుడుఈయన. రాజకీయంగాకర్కశంగాఉన్నాప్రజలకుకొన్నిరకాలపనులతోఎంతోమేలుచేశాడుఈయన. 1922 నవంబర్పదహారునప్రధానిగాబాధ్యతలుచేబట్టాడు .1926 అధికారాలనాన్నిహస్తగతంచేసుకొనిఅధికారకేంద్రంగానియంతగామారాడు . అప్పట్లోప్రజలందరికిఐడెంటిటికార్డ్లుఇచ్చినఘనతముస్సోలినీదే. ప్రజలనుకష్టకాలంలోఆదుకున్నాడు. ముస్సోలిని. దేశవైభవాన్నిపెంచాడు. .అధికారంలోకివచ్చినరెండునెలల్లోముప్ఫైరెండుకేబినేట్సమావేశాలునిర్వహించాడు ..రైలు రోడ్లనిర్మాణానికిగొప్పఅనుభవజ్నులనునియమించాడు .రోమన్ఎక్స్ప్రెస్ఒకసారిపద్నాలుగునిమిషాలుఆలస్యంగాచేర్చినందుకుడ్రైవర్నువెంటనేతొలగించాడు ..రైల్వేలలోదోపిడీలు ,దౌర్జన్యాలనుఅరికట్టటానికిస్పెషల్రైల్వేపోర్స్శాఖనుఏర్పాటుచేశాడు .అధికారగణంఅనేచేంబర్కాదుప్రజల్నిపాలించేదిప్రభుత్వమేప్రజల్నిపరిపాలిస్తుందనిప్రజలకుతెలియజెప్పాడు .ప్రజాపాలనచేయటంప్రారంభించాడు . చిత్తడినేలలుఎందుకుపనికిరాకుండాఉండేవి .వాటికినీటిసౌకర్యంకల్గించాడు .తొమ్మిదిమిలియన్లఎకరాలనుఅదనంగాసాగులోకితెచ్చినఘనతముస్సోలినిదే .దురదృష్టవశాత్తుఇతడిమనుషులేఇతన్నికాల్చిచంపారు.
ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి.