జాతి కాలరెత్తిన వేళ..జెండా రెప రెపల ఆనంద హేళ

చిన్న చిన్న విషయాలకే స్పేచ్చ లేదు..స్వతంత్ర్యం లేదు అంటూ బాధపడిపోతూండే మనం…నిజంగా ఇప్పటికీ భారతదేశానికి స్వతంత్ర్యం రాకుండా ఇంకా బ్రిటీష్ పాలనలోనే ఉండి ఉంటే…పరిస్దితి ఏమిటి ఊహించండి. చేతికి అందిన దాని విలువ ఎప్పటికీ…