Ravi kondala Rao

రావి కొండ‌ల‌రావుగారి ఆఖరి స్మృతి

ఓ నట శిఖరం కూలిపోయింది అంటే సాహిత్యానికి అన్యాయం చేసినట్లు. ఎందుకంటే రావి కొండలరావు గారికి నటన,రచన రెండు కళ్లు. అలాగని రెండు పడవలపై కాలు పెట్టి ఎప్పుడూ ఆపసోపాలు పడలేదు. తనదైన శైలిలో…