banner
Banner

ఈ సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు.

 గత 21 వారాలుగా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ + షో హోస్ట్‌, దర్శకునిగా ఓంకార్‌ వ్యవహరించారు.

గత కొద్ది నెలలుగా స్టార్మాలో అతాంత ఆసక్తిగా జరుగుతున్ా స్టార్ మా డ్యాన్్+ పోటీల ఫైన్ల్స్ ఆద్దవారం రసవతిరంగా జరగాయి. ఒకరని మంచిన్ ప్రదరశన్ మరొకరు చేస్తి వీక్షకులను సంప్రమాశ్చరాాలకు గుర చేశారు ఫైన్లిస్టరలు. ప్రతి వారం వినూతా నేరథ్యాలతో బులిితెర ప్ేక్షకులను ఆకటురకున్ా ఫైన్లిస్టరలు ఫైన్ల్స్లో తమదైన్ సృజన్నతమకత, వైవిధ్ాతను చూరడ్యనిక్త ప్రయతిాంచి సఫలీకృతులయ్యారు.

కరోన్న సెకండ్ వేవ్ కారణంగా వచిచన్ లాక్డౌన్తో ఇంటికే రరమతమైన్ ప్రతి ఒకకరకీ వినోదానిా రంచుతూ స్టార్ మా డ్యాన్్+ ఫైన్ల్స్ ఆద్దవారం రాప్తి జరగాయి. ఈ ఫైన్ల్స్లో వాసి టోనీ (యశ్వంత్ మాసర్ టీమ్), సంకేత్ సహదేవ్ (యశ్వంత్ మాసర్ టీమ్), మహేశ్వర – తేజసివని (బాబా మాసర్ బృందం), జియ్య ఠాకూ్ (అనీ మాసర్ బృందం), డ్యరిలింగ్ డెవిల్స్ (రఘు మాసర్ బృందం) పోటీరడ్యారు. శాస్త్సీియ న్ృత్యానిక్త పాశాచతా న్ృతా రీతులను కూడ్య మళితం చేసి మహేశ్వర–తేజసివని ఆకటురకుంటే, తమదైన్ వైవిధ్ాతను చూపుతూ మగిలిన్ పోటీదారులు ఆకటురకున్నారు. ఈ సీజన్ విజేతగా సంకేత్ సహదేవ్ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు. గత 21 వారాలుగా స్టార్ మాలో ప్రారమవుతున్ా డ్యాన్్ + షో హోస్టర, దరశకునిగా ఓంకా్ వావహరంచారు.

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner