రాబోయే కొత్త సంవత్సరం (2021)లో బ్యాంకులకు దాదాపు నలభైకి పైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సెలవు జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా యధాతథంగా..
జనవరి 26
మంగళవారం
గణతంత్ర దినోత్సవం
మార్చి 11
గురువారం
మహాశివరాత్రి
మార్చి 29
సోమవారం
హోలీ
ఏప్రిల్ నెలలో 1న
గురువారం
ఖాతాల ముగింపు కాగా,
ఏప్రిల్ 2
శుక్రవారం
గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14
బుధవారం
అంబేద్కర్ జయంతి
మే 13
గురువారం
రంజాన్ పండుగ
జులై 20
మంగళవారం
బక్రీద్
ఆగస్ట్ 19
గురువారం
మొహర్రం
ఆగస్టు 30
సోమవారం
జన్మాష్టమి
సెప్టెంబర్ 10
శుక్రవారం
గణేష్ చతుర్థి
అక్టోబర్ 2
శనివారం
మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 15
శుక్రవారం
దసరా
నవంబర్ 4
గురువారం
దీపావళి
నవంబర్ 19
శుక్రవారం
గురు నానక్ జయంతి
డిసెంబర్ 25
శనివారం
క్రిస్మస్
వీటితో పాటుగా ప్రతి నెలలో రెండవ, నాల్గోవ శనివారం, ఆదివారం కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు 40 రోజులు సెలవులుంటాయి.