banner

మార్చి 11నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవ్వబోతున్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ  “రౌడీ బాయ్స్”

‘ZEE 5 … ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో...…

“పంచతంత్రం” చిత్రంలోని వినసొంపైన “ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..లిరికల్ సాంగ్ ను విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌…

Banner

1970ల నాటి స్ఫూర్తితో రూపుదిద్దుకున్న సమకాలీన ఐవేర్ మరియు వాచ్ కలెక్షన్ ను ప్రవేశపెట్టిన డానియెల్ వెల్లింగ్టన్

ప్రపంచ అగ్రగామి వాచ్, యాక్సెసరీస్ బ్రాండ్ కావాలన్న ఆశయంతో డానియెల్ వెల్లింగ్టన్ తన ఉత్పాదన పోర్ట్ ఫోలియో ను విస్తరిస్తోంది. తాజాగా ఐవేర్ ను, వింటేజ్…

Banner

కేవలం సంవత్సరం కాలంలోనే (కోవిడ్ సమయంలో) వందకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన మెడికవర్ హాస్పిటల్స్

ఈ సందర్భంగా నెఫ్రోలజి  విభాగం డైరెక్టర్ ,డాక్టర్  కమల్ కిరణ్  ప్రసంగిస్తూ ” గత సంవత్సరం వ్యవధిలో 102 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 

‘డై హార్డ్ ఫ్యాన్’ నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన..

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న…

విశ్వనాధ్ వెంకట్ దాసరి నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి

రచయిత: విశ్వనాధ్ వెంకట్ దాసరిపుస్తకం: నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి (Nuggets Of Knowledge) తన దృష్టి లోపాన్నిఅధిగమించి ఇంగ్లీష్ రచనలు చేస్తున్న విశ్వనాధ్ వెంకట్ దాసరి తన మూడో పుస్తకాన్ని ఈరోజు గోకవరం లో విడుదల చేసారు. తన మొదటి రెండు పుస్తకాలు నవలలు కాగా ఈ పుస్తకం మన ప్రాచీన భారత దేశంలో ఉన్న మహాత్ముల గురించి, దేవాలయాల గురించి , లలితకళలు , ఆధ్యాత్మికత, రామాయణ మహాభారత సారం , ఆయుర్వేదం , వీరనారులు మహారాజుల గురించి తన దృష్టికోణంలో రచయిత కధానికల రూపంలో వ్రాయడం జరిగింది. దైవభక్తి డాట్ కామ్ అనే వెబ్ సైట్ కు కంటెంట్ రైటర్ గా ఇటీవల తాను అందించిన స్నిప్పెట్స్ ప్రేరణతో ఈపుస్తకాన్నీ రాయడం జరిగింది అన్నారు విశ్వనాధ్. దేహమే దేవాలయంగా, జీవమే దైవం గా కొలిచే ప్రాచీన భారతీయ సంస్కృతి, సాంకేతికంగా నిరూపితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్నిమరచి ఇప్పటి తరాలు అటు మేధస్సుకు ఇటు జ్ఞానానికి కాకుండా దారితప్పుతున్నారు. ఈ నేపధ్యంలో, మన యువతకు భారత దేశ అసలైన చెరిత్ర, మన దేవాలయాలు, ఋషులు, ఆళ్వారులు, నాయనార్లు, కాకతీయులు, రెడ్డిరాజులు విజయనగరరాజులు మొదలైన వారు మనదేశానికి చేసిన సేవ అందరికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాసరి విశ్వనాధ్ వ్రాసిన మొదటినవల ‘ఫారో అండ్ ది కింగ్’ ని 2012 లో మెగాస్టార్ చిరంజీవి విడుదల చెయ్యగా, రెండో నవల 'ది విక్టోరియన్' బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చేతులమీదుగా 2017లో ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం విశ్వనాధ్ తన నాల్గో పుస్తకం (మూడో నవల) ను వ్రాసే పనిలో ఉన్నాడు. రచనలే కాకుండా, విశ్వనాధ్ ఫిల్మ్మేకింగ్ మరియు చిత్రకళానైపుణ్యంగలవాడు. కలర్ బ్లయిండ్నెస్స్ని అధిగమించి తాను నలభైకి పైగా పెయింటింగులు వేశారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యాలనుకుంటున్నానని విశ్వనాధ్ అన్నారు. తన మూడో పుస్తకం నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి అమెజాన్ , నోషన్ ప్రెస్ మరియు ఫ్లిప్కార్క్ లో అందుబాట్లో ఉందన్నారు. పుస్తకావిష్కరణ రచయిత తల్లితండ్రులు దాసరి రాధాకృష్ణ , సత్య , ఇటీవలే తన రెండో పుస్తకాన్ని (Shivi and Her Will) రచించిన విశ్వనాధ్ సోదరి దాసరి సాయిజ, మీడియా ప్రతినిధుల మధ్య జరగగా, ఇన్ఫోసిస్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెత్సా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని కొనడానికి ఇక్కడ క్లిక్…

ఘనంగా జరుపున్న ‘సెబాస్టియన్‌ పిసి524’ ప్రి. రిలీజ్ ఈవెంట్

పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యం లోని కథాంశంతో…

అత్యద్భుతమైన విజువల్స్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రిలీజ్ ట్రైలర్ విడుదల.

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్.…

ఎప్రిల్ 8న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ సినిమా విడుదల..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై…

Banner
Banner