బ్రహ్మచారిణి నమస్తుతే.. రెండొవ రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా

Updated: September 30, 2019 12:00:00 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 54 seconds

బ్రహ్మచారిణి నమస్తుతే.. రెండొవ రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌"!! 

దసరా నవరాత్రులు  రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది.దేశం నలుమూలలలోనూ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. . ఈ రోజు నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు

అమ్మవారికి అభ్యంగన స్నానం, మహాభిషేకాన్ని నిర్వహించారు. లలితా సహస్రనామ సహిత చకుష్టి పూజ నిర్వహిస్తున్నారు. అలాగే  అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తారు. భక్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని కొలవటం మంచింది.

 బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అమ్మవారి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు.  అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయని పురాణోక్తం

కామెంట్స్